Avaniki Vachina- పల్లవి – అవనికి వచ్చిన ఆరాద్యుడు
పల్లవి – అవనికి వచ్చిన ఆరాద్యుడు రక్షణ తెచ్చిన జయశీలుడు -2మరణచ్ఛయాలు సమసిపోగా పాపభారం తొలగిపొగ -2చీకటిలో ఉన్న జనులందరు ఆగొప్పవెలుగును చూచిరి 2క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం 1. చీకటివాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగివచ్చెను పాపపుబ్రతుకులలో జీవకిరణమై ఉదయించెను -2మా గుండెల్లో పండుగాయెను ఊరంతా సందడాయెను -2 క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం 2. […]
Avaniki Vachina- పల్లవి – అవనికి వచ్చిన ఆరాద్యుడు Read More »