ఆరాధింతు నిన్ను దేవా – Aradhinthu Ninnu Deva
ఆరాధింతు నిన్ను దేవా – Aradhinthu Ninnu Deva Scale:ఆరాధింతు నిన్ను దేవాఆనందింతం నీలో దేవాఆరాధనలకు యోగ్యుడాస్తుతి పాడి నిన్ను పోగిడిదము ఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా|| 1.యేరికో గోడలు అడువచ్చినఆరాధించిరే గంభీరముగాకూలిపోయెను అడుగోడలుసాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా|| 2.పెంతెకొస్తు పండుగ దినమునందుఆరాధించిరందరు ఐక్యతతోకుమ్మరించెను అగ్నిజ్వాలలునింపబడెను ఆత్మ బలముతో||ఆరా|| 3.పౌలు సీలలు భందింపబడగాపాటలు పాడి ఆరాధించగాబంధకములు తైంపబడెనువెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా||