నా ప్రియునికి ఒక తోట వున్నది – Na priyuniki
నా ప్రియునికి ఒక తోట వున్నది – Na priyuniki నా ప్రియునికి ఒక తోట వున్నది – దానిలో మందను మేపుచుండెను పద్మములు వికసించెను – పరిమళము వ్యాపించెను 1. ఆత్మతో సత్యముతో – ఆరాధించు కాలముజీవజలములు ఊరెడు బుగ్గగ – చల్లని గాలులు వీచుచున్నవి 2. నా మంచి కాపరి యేసుడు -నా గొప్ప కాపరి దేవుడు కృపయే బలముగా – ప్రేమే ఫలముగా 3.ఆవగింజ చెట్టాయెను – ఆకాశ పక్షులు నివసించెను హల్లెలూయా […]