Ne Padipothini – నే పడిపోతిని నీ

Ne Padipothini – నే పడిపోతిని నీ పల్లవి: నే పడిపోతిని నీ ప్రేమకు ఇలలో.. మైమరచితిని నా మదిని దేవా..!-2నా ప్రతికూలతలో నా చెయ్యిపట్టి నన్నాధరించి నడిపించితివే..-2. [నే పడిపోతిని] 1) ఈ లోక స్నేహముతో నేను కలిసి – రక్షణ జీవితం విడిచితినేమేలులెన్నో పొందిన క్షణమే – సత్యాన్ని విడిచి నడిచితినే-2నీ రక్తముతో నను కడిగితివే – నీ సహనముతో నను నడిపితివే-2. [నే పడిపోతిని] 2) నా పాప భారమంత నీవు భరియించి […]

Ne Padipothini – నే పడిపోతిని నీ Read More »