నే నిలచు భూమి – Ne Nilachu Bhoomi
నే నిలచు భూమి – Ne Nilachu Bhoomi Verse 1: నే నిలచు భూమి, కంపించి కూలి పోయినా Ne Nilachu Bhoomi, kampinchi Kooli poyina నిరీక్షణకు ఆధారం నశించి పోయినా Nirikshanaku Aadharam Nashinchi poyina నేను నమ్ముకున్నా ఒక్కరైనా లేక పోయిన Nenu nammukunna okkaraina leka poyina Chorus: నమ్మెదను నా యేసుని మాత్రమే Nammedhanu Naa Yesuni Matramae నమ్మెదను నా యేసుని మాత్రమే Nammedhanu naa Yesuni […]