Prasad Nelapudi

Ne challani chuputho – దేవుడు చేసిన మేలులను

Ne challani chuputho – దేవుడు చేసిన మేలులను దేవుడు చేసిన మేలులను గ్యపకము చేసుకొని ఆయనను స్తుతించ బద్దులమై ఉన్నాము…ఈ పాట ద్వారా దేవునికే మహిమ కలుగును గాక…ఆమెన్నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్నానయ్యానీ చేయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా (2)యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి (2) ” నీ చల్లని” […]

Ne challani chuputho – దేవుడు చేసిన మేలులను Read More »

Avaniki Vachina- పల్లవి – అవనికి వచ్చిన ఆరాద్యుడు

పల్లవి – అవనికి వచ్చిన ఆరాద్యుడు రక్షణ తెచ్చిన జయశీలుడు -2మరణచ్ఛయాలు సమసిపోగా పాపభారం తొలగిపొగ -2చీకటిలో ఉన్న జనులందరు ఆగొప్పవెలుగును చూచిరి 2క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం 1. చీకటివాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగివచ్చెను పాపపుబ్రతుకులలో జీవకిరణమై ఉదయించెను -2మా గుండెల్లో పండుగాయెను ఊరంతా సందడాయెను -2 క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం 2.

Avaniki Vachina- పల్లవి – అవనికి వచ్చిన ఆరాద్యుడు Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks