OOHINCHALENU PRABHU – ఊహించలేను ప్రభూ నీ మమతను
OOHINCHALENU PRABHU – ఊహించలేను ప్రభూ నీ మమతను Lyrics:ఊహించలేను ప్రభూ నీ మమతను వివరించలేను యేసు నీ ప్రేమను నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా 1. ఈ లోక గాయాలతో నిను చూడగా లోతైన నీ ప్రేమతో కాపాడగా కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు అలుపంటు రాదే సదా నీ కనులకు ప్రతీ దినం ప్రతీ క్షణం నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ 2. నాలోని ఆవేదనే […]