JK CHRISTOPHER

Prabhuva Nee Karyamulu – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

Prabhuva Nee Karyamulu – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి Scale : A Signature : 4/4 Tempo : 117ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X)నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) 1.హాలేలూయ హాలేలూయ భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X)నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి […]

Prabhuva Nee Karyamulu – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి Read More »

Yesayya Katha Davidu Vansanlo – దావీదు వంశంలో

Yesayya Katha Davidu Vansanlo – దావీదు వంశంలో దావీదు వంశంలో- బెత్లేము గ్రామములోయేసయ్యా జన్మించెను.యేసయ్య కథ వింటే రక్షణ కలుగును.మార్గము సత్యం జీవము.ఇది ఇమ్మనుయేలుని ధన్య చరితంపరిశుద్ధ దేవుని దివ్య రచితంనమ్మిన వారికి కలుగును జీవముపరిశుద్ధ ఆత్ముని కార్య ఫలితం. గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకునిమహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరిహల్లెలూయ హలలెలూయ దూతల గానాలుహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలుఅరె హల్లెలూయ హల్లెలూయ. చరణముక్రీస్తు జన్మము మార్చింది చరితనుక్రీస్తుశకముగ ప్రారంభము. చీకటి రాజ్యముకు అంతము

Yesayya Katha Davidu Vansanlo – దావీదు వంశంలో Read More »

NINNARADHINCHEDHANU – నిన్నారాధించెదను

NINNARADHINCHEDHANU – నిన్నారాధించెదను Scale: Gm; Signature: 2/4; Tempo: 88 నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో అన్నివేళలయందు – ఆనందించెదనునీతో నడవాలి – కీర్తిని చాటాలి నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య… [2] 1.ఏది నీకు సాటి – రానే రాదు యేసయ్యా మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయా !ఒకటే మాటగా – ఒకటే బాటగా నిరతం ఒకే రీతిగా వుండే దేవుడవు యేసయ్య … నీవయా [2] 2.శాంతినిచ్చు దేవా

NINNARADHINCHEDHANU – నిన్నారాధించెదను Read More »

Akasham Nee Simhasanam – ఆకాశం నీ సింహాసనం

Akasham Nee Simhasanam – ఆకాశం నీ సింహాసనం ఆకాశం నీ సింహాసనం ౼భూమి నీ పాద పీఠందేవా నీకే మహిమమా స్తుతుల పై ఆసీనుడా, మా స్తుతుల చెలింతుముదేవా నీకే మహిమ 1. జీవం ఇచవయ్య, జీవితం ఇచవయ్యElohim నీకే మహిమజీవము గల దేవా,నిన్ను కీర్తించి ఆరదింతున్యేసయ్య నీకే మహిమ ౹౹నీకే మహిమ౹౹ 2. మా కొరకై మరణించి, తిరిగి లేచావయ్యAdonai నీకే మహిమపాపినై యుండగ నన్ను పరిశుద్ధ పరచవయ్యపావనుడా నీకే మహిమ౹౹నీకే మహిమ౹౹

Akasham Nee Simhasanam – ఆకాశం నీ సింహాసనం Read More »

Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా

Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా పల్లవి: విరబూసిన పుష్పమా – జతకలిసే బంధమే – నేడు సంతసించుమాప్రేమించే స్నేహమా – నా తోడైయుండుమా – దేవుని చిత్తమందున నువ్వు నేను ఒకరికి ఒకరై విశ్వాసప్రేమలతో జీవిద్దామాగృహజీవనమే – ప్రభు దీవెనయేకలకాలంవుందాం – క్రీస్తే అధిపతిగా 1. ఈ జీవితాన ప్రభుయేసు కోసం – మనమిద్దరం ఒక మందిరం మన ఆశలన్నితీర్చే దేవుడుండగా – భయమేల ఇక దిగులెలా 2. హృదయాలు రెండు ఒకటాయె నేడు –

Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా Read More »

Veerigi naligina nanu – విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు

Veerigi naligina nanu – విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు Lyrics: విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు యేసయ్య నీ ప్రేమ ఒంటరిగా ఎన్నడూ నను విడువదు ఆశర్యమైన ప్రేమ తల్లిలా నను లాలించును….పడనీయదు నన్నెన్నడు నా కన్నీరంతా తుడచును కౌగిలిలో హత్తుకొనున్ నా బలహీనతలో నా బలం యేసయ్య నీ ప్రేమా (2 )ఒంటరిగా ఎన్నడూ నన్ను విడువదు ఆశర్యమైన ప్రేమ తల్లిలా నను లాలించును….పడనీయదు నన్నెన్నడు నా కన్నీరంతా తుడచును కౌగిలిలో హత్తుకొనున్ యేసయ్యా

Veerigi naligina nanu – విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు Read More »

నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE

నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE Lyrics: నీ ప్రేమయే నాకు జీవమునీ ప్రేమయే నాకు మార్గము నీ ప్రేమలేనిదే నేను లేనయ్యా నీ ప్రేమతో నింపావు దేవా నా బ్రతుకుదినములు నీవు మార్చినావు మోడుబారిన నాకు రూపాన్ని ఇచ్చావు సమస్యలు ఎన్ని వచ్చినాచిరునవ్వుతో చేర్చావయ్యా సంవత్సరాలైననూ నను వీడిపోలేదు దేవా ( నీ ప్రేమలేనిదే ) నీ ఆత్మతో నను నింపినావు నీ సన్నిధిలో నన్ను జీవింపజేసావయ్యానీ కృపలో నీ దయతో నన్నాదరించావయ్యా

నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE Read More »

యేసే నా ఆశ్రయము – Yese Na Ashrayamu

యేసే నా ఆశ్రయము – Yese Na Ashrayamu Scale:G Signature:2/4 Tempo:110 యేసే నా ఆశ్రయముయేసే నా ఆధారమునా కోట నీవే… నా దుర్గము నీవేనా కాపరి నీవే (2) శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినాకష్టాల ఊభిలో కూరుకున్ననూ (2)నన్ను లేవనెత్తును నన్ను బలపరచునునాకు శక్తినిచ్చి నడిపించును (2) ||యేసే నా|| జీవ నావలో తుఫాను చెలరేగినాఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)నాకు తోడైయుండును నన్ను దరి చేర్చునుచుక్కాని అయి దారిచుపును (2) ||యేసే నా||

యేసే నా ఆశ్రయము – Yese Na Ashrayamu Read More »

Enduko Nanninthaga Neevu – ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

Enduko Nanninthaga Neevu – ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవాఅందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) నా పాపము బాప నరరూపివైనావునా శాపము మాప నలిగి వ్రేలాడితివినాకు చాలిన దేవుడవు నీవేనా స్థానములో నీవే (2) ||ఎందుకో|| నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావునా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావునన్ను నీలో చూచుకున్నావునను దాచియున్నావు (2) ||ఎందుకో|| https://www.youtube.com/watch?v=gj8VN84eziM&ab_channel=SharonSistersOFFICIAL

Enduko Nanninthaga Neevu – ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా Read More »

Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన

Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన Scale: Bm; Signature: 2/4; Tempo :120కాచి కాపాడిన కరుణ చూపించినక్రీస్తుయేసుని కీర్తించి పొగడెదన్ 1. పాపభారముతో – శాపకూపములో పడిన నన్ను – పైకి లేపి దరికిచేర్చెను 2. కష్టనష్టములో – క్రుంగినేనుండగాకృపను చూపి ,కరము చాపి – అభయమునిచ్చెను 3. సిలువరక్తములో -శుద్ధిపరచెనుస్వస్థపరచి సంపూర్ణునిగా – పరమున చేర్చెను

Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన Read More »

Kanikara Sampannuda – పల్లవి: కనికర సంపన్నుడా

Kanikara Sampannuda – పల్లవి: కనికర సంపన్నుడా Scale: Dm, Signature: 4/4 ; Tempo: 90 పల్లవి: కనికర సంపన్నుడా – నీ పాదముల చెంత నిలచితిమి నీ చేతితో తాకి స్వస్థపరచు దేవా !స్వస్థపరచు దేవా! నీ ప్రజలను… బాగు చేయు దేవా…బాగు చేయు దేవా…[2] 1.శ్రమలో సైతం నీదు సాక్ష్యం విడువని నీ విశ్వాసుల వేదన విడిపించాయా! – వారి సాక్ష్యము బలపరచయా!స్వస్థపరచు దేవా! నీ ప్రజలను… బాగు చేయు దేవా…బాగు చేయు

Kanikara Sampannuda – పల్లవి: కనికర సంపన్నుడా Read More »

నా ప్రియునికి ఒక తోట వున్నది – Na priyuniki

నా ప్రియునికి ఒక తోట వున్నది – Na priyuniki నా ప్రియునికి ఒక తోట వున్నది – దానిలో మందను మేపుచుండెను పద్మములు వికసించెను – పరిమళము వ్యాపించెను 1. ఆత్మతో సత్యముతో – ఆరాధించు కాలముజీవజలములు ఊరెడు బుగ్గగ – చల్లని గాలులు వీచుచున్నవి 2. నా మంచి కాపరి యేసుడు -నా గొప్ప కాపరి దేవుడు కృపయే బలముగా – ప్రేమే ఫలముగా 3.ఆవగింజ చెట్టాయెను – ఆకాశ పక్షులు నివసించెను హల్లెలూయా

నా ప్రియునికి ఒక తోట వున్నది – Na priyuniki Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks