J Vinay Kumar

Yesayya Katha Davidu Vansanlo – దావీదు వంశంలో

Yesayya Katha Davidu Vansanlo – దావీదు వంశంలో దావీదు వంశంలో- బెత్లేము గ్రామములోయేసయ్యా జన్మించెను.యేసయ్య కథ వింటే రక్షణ కలుగును.మార్గము సత్యం జీవము.ఇది ఇమ్మనుయేలుని ధన్య చరితంపరిశుద్ధ దేవుని దివ్య రచితంనమ్మిన వారికి కలుగును జీవముపరిశుద్ధ ఆత్ముని కార్య ఫలితం. గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకునిమహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరిహల్లెలూయ హలలెలూయ దూతల గానాలుహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలుఅరె హల్లెలూయ హల్లెలూయ. చరణముక్రీస్తు జన్మము మార్చింది చరితనుక్రీస్తుశకముగ ప్రారంభము. చీకటి రాజ్యముకు అంతము […]

Yesayya Katha Davidu Vansanlo – దావీదు వంశంలో Read More »

NINNARADHINCHEDHANU – నిన్నారాధించెదను

NINNARADHINCHEDHANU – నిన్నారాధించెదను Scale: Gm; Signature: 2/4; Tempo: 88 నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో అన్నివేళలయందు – ఆనందించెదనునీతో నడవాలి – కీర్తిని చాటాలి నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య… [2] 1.ఏది నీకు సాటి – రానే రాదు యేసయ్యా మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయా !ఒకటే మాటగా – ఒకటే బాటగా నిరతం ఒకే రీతిగా వుండే దేవుడవు యేసయ్య … నీవయా [2] 2.శాంతినిచ్చు దేవా

NINNARADHINCHEDHANU – నిన్నారాధించెదను Read More »

Mahonnathuni Chaatuna – మహోన్నతుని చాటున

Mahonnathuni Chaatuna – మహోన్నతుని చాటున మహోన్నతుని చాటున నివసించు వారుసర్వశక్తుని నీడలో విశ్రమించు వారు (2) ఆయనే నా ఆశ్రయము -నా కోటయు నా దేవుడు (2) అయన తన రెక్కలతో -నిన్ను కప్పునుఅయన తన రెక్కల క్రింద -ఆశ్రయము నిచ్చును (2)ఆయనే సత్యము… కేడెము డాలును (2)కృతజ్ఞతలార్పించుడి మనసారా ఆ రాజుకు… హల్లెలూయా, కృతజ్ఞతలార్పించుడి మనసారా మహ రాజుకు (2)హల్లెలూయా హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా (2) నీకు ప్రక్కన వేయి మంది- పడినగానినీ కుడి

Mahonnathuni Chaatuna – మహోన్నతుని చాటున Read More »

Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా

Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా పల్లవి: విరబూసిన పుష్పమా – జతకలిసే బంధమే – నేడు సంతసించుమాప్రేమించే స్నేహమా – నా తోడైయుండుమా – దేవుని చిత్తమందున నువ్వు నేను ఒకరికి ఒకరై విశ్వాసప్రేమలతో జీవిద్దామాగృహజీవనమే – ప్రభు దీవెనయేకలకాలంవుందాం – క్రీస్తే అధిపతిగా 1. ఈ జీవితాన ప్రభుయేసు కోసం – మనమిద్దరం ఒక మందిరం మన ఆశలన్నితీర్చే దేవుడుండగా – భయమేల ఇక దిగులెలా 2. హృదయాలు రెండు ఒకటాయె నేడు –

Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా Read More »

నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE

నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE Lyrics: నీ ప్రేమయే నాకు జీవమునీ ప్రేమయే నాకు మార్గము నీ ప్రేమలేనిదే నేను లేనయ్యా నీ ప్రేమతో నింపావు దేవా నా బ్రతుకుదినములు నీవు మార్చినావు మోడుబారిన నాకు రూపాన్ని ఇచ్చావు సమస్యలు ఎన్ని వచ్చినాచిరునవ్వుతో చేర్చావయ్యా సంవత్సరాలైననూ నను వీడిపోలేదు దేవా ( నీ ప్రేమలేనిదే ) నీ ఆత్మతో నను నింపినావు నీ సన్నిధిలో నన్ను జీవింపజేసావయ్యానీ కృపలో నీ దయతో నన్నాదరించావయ్యా

నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE Read More »

Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన

Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన Scale: Bm; Signature: 2/4; Tempo :120కాచి కాపాడిన కరుణ చూపించినక్రీస్తుయేసుని కీర్తించి పొగడెదన్ 1. పాపభారముతో – శాపకూపములో పడిన నన్ను – పైకి లేపి దరికిచేర్చెను 2. కష్టనష్టములో – క్రుంగినేనుండగాకృపను చూపి ,కరము చాపి – అభయమునిచ్చెను 3. సిలువరక్తములో -శుద్ధిపరచెనుస్వస్థపరచి సంపూర్ణునిగా – పరమున చేర్చెను

Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన Read More »

Kanikara Sampannuda – పల్లవి: కనికర సంపన్నుడా

Kanikara Sampannuda – పల్లవి: కనికర సంపన్నుడా Scale: Dm, Signature: 4/4 ; Tempo: 90 పల్లవి: కనికర సంపన్నుడా – నీ పాదముల చెంత నిలచితిమి నీ చేతితో తాకి స్వస్థపరచు దేవా !స్వస్థపరచు దేవా! నీ ప్రజలను… బాగు చేయు దేవా…బాగు చేయు దేవా…[2] 1.శ్రమలో సైతం నీదు సాక్ష్యం విడువని నీ విశ్వాసుల వేదన విడిపించాయా! – వారి సాక్ష్యము బలపరచయా!స్వస్థపరచు దేవా! నీ ప్రజలను… బాగు చేయు దేవా…బాగు చేయు

Kanikara Sampannuda – పల్లవి: కనికర సంపన్నుడా Read More »

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు Lyrics:ఊహకందని ఉపకారములు , కృప వెంబడి కృపలు మరువలేని నీదు మేలులు , వర్ణించలేని వాత్సల్యములు యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా 1. నూనెతో నా తలనంటియున్నావు , నా గిన్నె నిండి పొర్లుచున్నదీ నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును 2. పచ్చిక చోట్లలో పరుండచేయును , శాంతికర జలములకు నడుపును నా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నను నడిపించును 3.

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks