ASCHARYAKARUDU – ఆశ్చర్యకరుడూ
ఆశ్చర్యకరుడూ.. ఆలోచన కర్తా .. బలవంతుడైన దేవుడూ .. బేత్లెహేములో జన్మించేనూ …. ఆశ్చర్యకరుడూ .. ఆలోచన కర్త … బలవంతుడైన ప్రభువూ బేత్లెహేములో జన్మించేనూ ..మన రక్షకుడు జన్మించేనూ {2} దావీదు వలెనే నాట్యమాడుచూ, గంతులువేసి స్తుతించెదమూ {2} శ్రీ యేసుని ఘనపరచెదం.. ప్రభుయేసుని కీర్తించెదం {2} 1. అంధకారమైనా … ఈ లోకంలో మనకూ… {2} వెలుగుగా వచ్చినాడూ… మనకు రక్షణనూ ఇచ్చినాడూ {4} దావీదు వలెనే నాట్యమాడుచూ , గంతులు వేసి స్తుతించెదమూ{2}శ్రీ […]