A.P.Sekhar

Yesayya – యేసయ్య నీ ప్రేమ నా సొంతము

Yesayya – యేసయ్య నీ ప్రేమ నా సొంతము Lyrics:యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతముయేసయ్య నీవేగ తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం 1. ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు నీ […]

Yesayya – యేసయ్య నీ ప్రేమ నా సొంతము Read More »

Neeve Na Hrudhayamlo – దేవా నా దేవా నీకే వందనం

Neeve Na Hrudhayamlo – దేవా నా దేవా నీకే వందనం దేవా, నా దేవా నీకే వందనం,నీ కృపలో,నను కాచిన నీకే స్తోత్రము,ధన్యులము మేము యేసయ్య,నీ లాంటి దేవుడెవరయ్య,కరుణించు ఈ దీనులను, నిత్యము నిన్నే సేవింతుమ్,(2)నీవే నా హృదయంలో,నివసించే దైవం, ఓ..(2)1వ.చరణంఎటు చూసినా,లోక ఆశలే,నన్ను వేదేకేనే, కృగదీసేనే,కంటి పాపవై,కాచినావులే,నీ మధుర ప్రేమతోనే చేర్చు కొంటివే,నీవు నాలోన వున్నప్పుడునన్నేమి చేయవు,విస్వాసం తోనే నిన్ను వెంబడిస్తాను..నీవే నా హృదయంలో,నివసించే దైవం, ఓ..(2)2 వ . చరణంనీ ప్రేమయే,నన్ను తాకేనే,ఆ

Neeve Na Hrudhayamlo – దేవా నా దేవా నీకే వందనం Read More »

PILICHENU PRABHU YESU – పిలిచెను ప్రభు యేసు నాథుడు

PILICHENU PRABHU YESU – పిలిచెను ప్రభు యేసు నాథుడు Lyrics: పిలిచెను ప్రభు యేసు నాథుడుప్రేమతో నిను తెలుసుకోఅలక దృష్టితొ పలుచ సేయకదీనమనస్సుతొ చేరుకో.. కంటికి కనబడునదెల్ల – మంటికి మరి మరలిపోవునేలనొలికిన నీటి వలెనే – మరల రాదని తెలుసుకో నరుడుయగు ప్రతివాడు పాపియె – మరణమే పాపపు ఫలితము నరులకు నిత్య జీవమొసగెడు – యేసుప్రభువును చేరుకో https://www.youtube.com/watch?v=iBLIYTpux4o

PILICHENU PRABHU YESU – పిలిచెను ప్రభు యేసు నాథుడు Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks