రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్- RARAJU PUTTADOI

Lyrics:రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయేసంబరమాయెనే, హోయ్ … 1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంటఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగా మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంటపశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంటచెరగని స్నేహమై ….. 2. […]

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్- RARAJU PUTTADOI Read More »