Telugu songs

నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE

నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE Lyrics: నీ ప్రేమయే నాకు జీవమునీ ప్రేమయే నాకు మార్గము నీ ప్రేమలేనిదే నేను లేనయ్యా నీ ప్రేమతో నింపావు దేవా నా బ్రతుకుదినములు నీవు మార్చినావు మోడుబారిన నాకు రూపాన్ని ఇచ్చావు సమస్యలు ఎన్ని వచ్చినాచిరునవ్వుతో చేర్చావయ్యా సంవత్సరాలైననూ నను వీడిపోలేదు దేవా ( నీ ప్రేమలేనిదే ) నీ ఆత్మతో నను నింపినావు నీ సన్నిధిలో నన్ను జీవింపజేసావయ్యానీ కృపలో నీ దయతో నన్నాదరించావయ్యా

నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE Read More »

ఆరాధింతు నిన్ను దేవా – Aradhinthu Ninnu Deva

ఆరాధింతు నిన్ను దేవా – Aradhinthu Ninnu Deva Scale:ఆరాధింతు నిన్ను దేవాఆనందింతం నీలో దేవాఆరాధనలకు యోగ్యుడాస్తుతి పాడి నిన్ను పోగిడిదము ఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా|| 1.యేరికో గోడలు అడువచ్చినఆరాధించిరే గంభీరముగాకూలిపోయెను అడుగోడలుసాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా|| 2.పెంతెకొస్తు పండుగ దినమునందుఆరాధించిరందరు ఐక్యతతోకుమ్మరించెను అగ్నిజ్వాలలునింపబడెను ఆత్మ బలముతో||ఆరా|| 3.పౌలు సీలలు భందింపబడగాపాటలు పాడి ఆరాధించగాబంధకములు తైంపబడెనువెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా||

ఆరాధింతు నిన్ను దేవా – Aradhinthu Ninnu Deva Read More »

Touchukega Touchu – టచ్ కేగా టచ్ ఫోనెగా

Touchukega Touchu – టచ్ కేగా టచ్ ఫోనెగా టచ్ కేగా టచ్ ఫోనెగా అచ్చొచో Daddy యొక్క ప్యాకెట్ లో వెదకెదమ్ ఫోనులో Apps Download చేసేదం… డాడీ ఫోనులో Games ఆడేదం… మమ్మీ ఫోనులో Chatting చేసేదం…ఇంటిలో ఎప్పుడు ఫోనుతో కాలక్షేపం… అమ్మ నాన్న చెప్పిన మాట ఎంత మంది వింటున్నాం…టచ్ ఫోను టచ్ చేసి Time- Waste – చేస్తున్నాం…కుట్టీస్ చేతిలో టచ్ ఫోను BAN చేయాలి…చేయాలి… చేయాలి… చరణం 1 కుట్టీస్

Touchukega Touchu – టచ్ కేగా టచ్ ఫోనెగా Read More »

KALAM BAHU KONCHEMU – కాలం బహుకొంచెము

KALAM BAHU KONCHEMU – కాలం బహుకొంచెము కాలం బహుకొంచెము ఆలోచనా చేయి సంఘమా సూచనలెన్నో జరుగుచుండగా మేల్కొని పార్ధించుమా…నీ ప్రియుడు వేచియుండెను ద్వారము దగ్గరనేఅప. నిధురవీడుమ మొకరించుమా ఏసునియెదుర్కోనుమా..మత్తువీడుమ ఎదురుచుడుమ యేసుని ఎదుర్కొనగా…2 1. రాజ్యముమీదికి రాజ్యాలు కరువులు బహుకoప్పాలు అంతుచిక్కని వ్యాధులు యేసు చెప్పినవేకదా…ఆలస్యమని ఎంచకా ఏసురణై యుండెనుగాఅ. ప…2. విశ్వాసములో స్థిరపడుమా నిరీక్షణను చేపట్టుమా.. బుద్ధికలిగిన కన్యకలవలే శిద్ధిలో నూనెతో నింపుమా…యేసు వొచ్చువేలకు సంపూర్ణ పరిశుద్ధత కలిగి..22అ. ప….

KALAM BAHU KONCHEMU – కాలం బహుకొంచెము Read More »

సంద్రంలో పడవ ప్రయాణం – Sandram Lo Padava Prayanam

సంద్రంలో పడవ ప్రయాణం – Sandram Lo Padava Prayanam LYRICSపల్లవి :సంద్రంలో పడవ ప్రయాణం – బ్రతుకులోన భక్తి ప్రయాణంతీరాన్ని చేరే గమనం పరమునకు చేర్చే గమ్యందరిచేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవాకృపచూపయ్యా నా ప్రభువా కాపాడుమయ్యా నా ప్రభువా ☆సంద్రంలో☆ చరణం1:నడికడలిలో… నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నదిబ్రతుకు మధ్యలోనా… భక్తి ఉన్నదిహింసలతో అది కాస్తా వణుకుచున్నదినడికడలిలో నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నదిబ్రతుకు మధ్యలో భక్తి పున్నదిహింసలతో కాస్తా వణుకుచున్నదితీరం చేరాలన్నా నీ కృపయేకదాఅంతం వరకూ

సంద్రంలో పడవ ప్రయాణం – Sandram Lo Padava Prayanam Read More »

Padhe Paadana Ninne Korana – పదే పాడనా నిన్నే కోరనా

Padhe Paadana Ninne Korana – పదే పాడనా నిన్నే కోరనా Lyrics:పదే పాడనా నిన్నే కోరనా – ఇదే రీతిగా నిన్నే చేరనా నీ వాక్యమే నాకుండగా – నా తోడుగా నీవుండగా ఇదే బాటలో నే సాగనా – ఇదే రీతిగా నా యేసయ్య 1. ప్రేమను పంచే నీ గుణం – జీవమునింపే సాంత్వనం మెదిలెను నాలో నీ స్వరం – చూపెను నాకు ఆశ్రయం నీవే నాకు ప్రభాతము – నాలో

Padhe Paadana Ninne Korana – పదే పాడనా నిన్నే కోరనా Read More »

యేసే నా ఆశ్రయము – Yese Na Ashrayamu

యేసే నా ఆశ్రయము – Yese Na Ashrayamu Scale:G Signature:2/4 Tempo:110 యేసే నా ఆశ్రయముయేసే నా ఆధారమునా కోట నీవే… నా దుర్గము నీవేనా కాపరి నీవే (2) శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినాకష్టాల ఊభిలో కూరుకున్ననూ (2)నన్ను లేవనెత్తును నన్ను బలపరచునునాకు శక్తినిచ్చి నడిపించును (2) ||యేసే నా|| జీవ నావలో తుఫాను చెలరేగినాఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)నాకు తోడైయుండును నన్ను దరి చేర్చునుచుక్కాని అయి దారిచుపును (2) ||యేసే నా||

యేసే నా ఆశ్రయము – Yese Na Ashrayamu Read More »

Enduko Nanninthaga Neevu – ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

Enduko Nanninthaga Neevu – ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవాఅందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) నా పాపము బాప నరరూపివైనావునా శాపము మాప నలిగి వ్రేలాడితివినాకు చాలిన దేవుడవు నీవేనా స్థానములో నీవే (2) ||ఎందుకో|| నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావునా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావునన్ను నీలో చూచుకున్నావునను దాచియున్నావు (2) ||ఎందుకో|| https://www.youtube.com/watch?v=gj8VN84eziM&ab_channel=SharonSistersOFFICIAL

Enduko Nanninthaga Neevu – ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా Read More »

Ley Nilabadu Parugedu – లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే

Ley Nilabadu Parugedu – లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతానిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా నీకు తోడు నీడలాగ తండ్రి ఆత్మనివ్వలేదా పిరికి ఆత్మనీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురుఈత నేర్చుకో పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపోకదిలే నదిలా ఎదురుగా నిలబడు అలలకు జడియకు లే… లే నిలబడు

Ley Nilabadu Parugedu – లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే Read More »

Preme Neevai – ప్రేమే నీవై పారే సెలయేరై

Preme Neevai – ప్రేమే నీవై పారే సెలయేరై Lyrics:ప్రేమే నీవై పారే సెలయేరై వీచే గాలై తాకే చిరుజల్లై కమ్మనీ రాగమై , తీయనీ గానమై నా శ్వాస నీవై .. తపించే 1. నీ సన్నిధియే నా మందిరమై నీదరే చేరగా ప్రాణమే హాయిగా నీ పాదములే నా శిఖరములై యేసు-నీ ప్రేమనే కోయిలై పాడనా దారే నే కన లేక – జత రావ నా కడ దాక నీకే నా ప్రాణము

Preme Neevai – ప్రేమే నీవై పారే సెలయేరై Read More »

Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన

Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన Scale: Bm; Signature: 2/4; Tempo :120కాచి కాపాడిన కరుణ చూపించినక్రీస్తుయేసుని కీర్తించి పొగడెదన్ 1. పాపభారముతో – శాపకూపములో పడిన నన్ను – పైకి లేపి దరికిచేర్చెను 2. కష్టనష్టములో – క్రుంగినేనుండగాకృపను చూపి ,కరము చాపి – అభయమునిచ్చెను 3. సిలువరక్తములో -శుద్ధిపరచెనుస్వస్థపరచి సంపూర్ణునిగా – పరమున చేర్చెను

Kaachi Kapaadina – కాచి కాపాడిన కరుణ చూపించిన Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks