Telugu songs

Dhivine Vidachina Raaraju – దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య

Dhivine Vidachina Raaraju – దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్యఆ దివికే నిన్ను నన్ను చేర్చగా జన్మించాడయ్యా “2”తూర్పు దిక్కు చుక్క మెరిసే లేచిన్నారి ఏసు జాడ తెలిపెలేబెత్లహేము సంతోషించే లేరక్షకుండు యిల జన్మించే లేబంగారు సామ్రాణి భోలంబు తెచ్చా మేమనసారా బాల ఏసు ని సుత్తి ఇంప వచ్చామేఊరంతా సంబర మాయే లేరండి రండి పోదాము రారాజు ని చూద్దామురండి రండి పోదాము తరి […]

Dhivine Vidachina Raaraju – దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య Read More »

స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి – Sthuthiyu

స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి – Sthuthiyu Song Lyrics: స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుఁడా మా ప్రేమ నీ కెట్లు చూపుదుము ||స్తుతియు|| 1.నెమ్మదిగల యేండ్లు నిజ సౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వందనమ్ములుఋణపడియున్నాము నీకు ||స్తుతియు|| 2.జీవంబు ప్రేమను జీవను గల్గించెడు పావనాత్మను మాకై పంపితివిదీవెన లేడు

స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి – Sthuthiyu Read More »

Nee mukham manoharam – Naa Snehithuda

Nee mukham manoharam – Naa Snehithuda Song Lyrics Intro :Nee mukham manoharamNee Swaram MadhuramuNaa Priyuda Yesayya (x2) Chorus: Deva.. Deva.. Deva.. Deva (x2) Verse 1:Yesayya, Naa Snehithuda Naa aaradana daivama (x2) Pre-chorus:Sthuthi Arpinthunu Naa jeevithantham Deva KolichedanuHrudhi arpinthunu Nee Neethi shashvatha-mainadhi Shashvatha mainaadhi… Chorus: Deva.. Deva.. Deva.. Deva (x2) Interlude~ Verse 2:Lokamu maarina Maarani PremaKalamu

Nee mukham manoharam – Naa Snehithuda Read More »

ప|| అర్పణా సమర్పణ – Arpana Samarpana

?????? ?? ??????? ?????? & ?????? Gm D# F GmArpana Samarpana – Arpanaa neeke (2)Gm Cm F D#Naa sthuthi aaradhana – naa hrudhaya arpana (2) Gm D#1. Nee rakthamutho naa jeevithamunu-A# F D shudhikarinchu prabhu (2)Cm Am CmNaa hrudhayam nikarpinthunu – sampoornangaF Dsamarpinthunu (2) ||Arpana|| 2. Kaneetitho paadhalane kadigi – ninu vembadinchedhanu (2)Nee krupachetha ney

ప|| అర్పణా సమర్పణ – Arpana Samarpana Read More »

NINNARADHINCHEDHANU – నిన్నారాధించెదను

NINNARADHINCHEDHANU – నిన్నారాధించెదను Scale: Gm; Signature: 2/4; Tempo: 88 నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో అన్నివేళలయందు – ఆనందించెదనునీతో నడవాలి – కీర్తిని చాటాలి నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య… [2] 1.ఏది నీకు సాటి – రానే రాదు యేసయ్యా మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయా !ఒకటే మాటగా – ఒకటే బాటగా నిరతం ఒకే రీతిగా వుండే దేవుడవు యేసయ్య … నీవయా [2] 2.శాంతినిచ్చు దేవా

NINNARADHINCHEDHANU – నిన్నారాధించెదను Read More »

DIGULUPADAKU NESTHAMA – దిగులు పడకు నేస్తమా

DIGULUPADAKU NESTHAMA – దిగులు పడకు నేస్తమా Lyrics :ప॥ దిగులు పడకు నేస్తమాదిగులుపడకుమాప్రభు యేసుతోడైనీకున్నాడమ్మకలత చెందకమ్మ కలవరపడకమ్మాకన్నీరు తుడిచే ప్రభువున్నాడమ్మా ॥2॥నీతియను దక్షిణహస్తమునిన్ను ఆదరించి ఆదుకొనినడిపించును ॥2॥ఆదరించి – ఆదుకొని –నడిపించును ॥దిగులు॥ చ ॥ ఎడారిలోపడి కన్నీళ్లువిడుచుచున్నహాగరును చూచిన దేవుడమ్మ ॥2॥ఎడారిలాంటినీబ్రతుకునుమార్చికన్నీరు నాట్యముగామార్చునమ్మ ॥2॥॥నీతియను॥చ ॥ నిషేధించబడిన లేయాను చూచిప్రేమించు గర్భఫలంఇచ్చాడమ్మా ॥2॥నిషేధించబడిననిన్ను చూచిమూలకు తలరాయిగచేయునమ్మ ॥2॥॥నీతియను॥చ ॥ షిలోహు సన్నిధిలోకుమ్మరించబడిన హన్న హృదయమునుచూచియున్న దేవుడు ॥2॥నిందలతో కృంగిసొమ్మసిల్లిపోయిననీ స్థితినంతటిని మార్చునమ్మ ॥2॥॥నీతియను॥

DIGULUPADAKU NESTHAMA – దిగులు పడకు నేస్తమా Read More »

Ne challani chuputho – దేవుడు చేసిన మేలులను

Ne challani chuputho – దేవుడు చేసిన మేలులను దేవుడు చేసిన మేలులను గ్యపకము చేసుకొని ఆయనను స్తుతించ బద్దులమై ఉన్నాము…ఈ పాట ద్వారా దేవునికే మహిమ కలుగును గాక…ఆమెన్నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్నానయ్యానీ చేయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా (2)యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి (2) ” నీ చల్లని”

Ne challani chuputho – దేవుడు చేసిన మేలులను Read More »

Yesayyaa Neeke Vandanam – విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును

Yesayyaa Neeke Vandanam – విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును భూమ్యాకాశములను సృజియించిన దేవానీ సన్నిధిలోనే ప్రవేశించెదనునీ పరిశుద్ధతను ప్రకాశించుటకునీ పరిపూర్ణతలో నన్ను నడిపించుముమహిమా నీకే… ఘనతా నీకే…ప్రతి దినం నా ఆరాధన నీకేమహిమా నీకే… ఘనతా నీకే…నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకేయేసయ్యా.. నీకే వందనం – (4) మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావువట్టి వాడనైన గాని మహిమతో నను నింపావు (2)నీ కౌగిలిలో నను హత్తుకొనిఅర చేతులలో నను చెక్కుకొనినీ సన్నిధి కాంతిని నాపైనే

Yesayyaa Neeke Vandanam – విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును Read More »

వరమా ప్రభు కీర్తన – Varama Prabhu Keethana

వరమా ప్రభు కీర్తన – Varama Prabhu Keethana పల్లవి | Pallaviవరమా ప్రభు కీర్తన/Varama Prabhu Keethanaతపమా నీ క్రతవు ఘనత/Tapama Nee Kratavu Ghanathaనేడు నే పాడెద నవ్య రాగం/Nedu Ne Paadeda Navya Raagamస్తుతి ఆరాధన/Stuthi Aaradhanaప్రభువు నీ పేరున/Prabhu Nee Peruna చరణం 1 | Charanam 1ప్రియుడా హితుడా దైవ సుతుడా/Priyuda Hithuda Daiva Suthudaపలికేదా కూహూ గీతిక/Palikeda Kuhu Geethikaస్వర సప్త కాలే కెరటాలు గా/Swara Sapthakaale Kerataalugaపలికేద

వరమా ప్రభు కీర్తన – Varama Prabhu Keethana Read More »

నా ప్రాణమా దిగులెందుకు – Naa Praanamaa

నా ప్రాణమా దిగులెందుకు – Naa Praanamaa LYRICSనా ప్రాణమా దిగులెందుకు – నీ రక్షకుని స్మరియించుకో మహిమోన్నతుడు బలవంతుడు – నీ పక్షమునే నిలిచెనుచూడు లెవరా వీరుడా నిరాశను వీడరా నీ రాజు నిన్ను పిలిచెనుకదులు ముందుకు కదులు ముందుకుఅసాధ్యుడే నీకుండగా అసాధ్యము నీకుండునాభయము వీడి నడవరా జయమునీదే జయమునీదే ౹౹నా ప్రాణమా 1. యేసులో విశ్వాసమే నీ చేతిలోని ఆయుధంవిడువకుండ పట్టుకో ఎన్ని శ్రమలు నీకు కలిగినాలేమిలో కొలిమిలో ఒంటరివి కావు ఎన్నడూయేసు నీతో

నా ప్రాణమా దిగులెందుకు – Naa Praanamaa Read More »

Uyar Malaiyo Telugu Version – Kondalalo song

Uyar Malaiyo Telugu Version – Kondalalo song గాఢాంధ కారములో నీవే నా గుడారము నీవే ఆశ్రయముపచ్చికగలచోట్ల పరుండజేయును నీవే నా బలము (2)నను విడువని ఎడబాయని వాడవు ప్రతి స్థలములో నను కాచే వాడవు కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు (2)నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవ నీ నామము కొనియాడేదను ఈ లోకదృష్టికి అందరూ ఎటు వెలితే అదియే సరియైన మార్గంతండ్రి నీ దృష్టికి ఒంటరినైయున్నాను నీవే నా తోడుగా

Uyar Malaiyo Telugu Version – Kondalalo song Read More »

Neeve Choochu Vaadavu – నీవే చూచువాడవు

Neeve Choochu Vaadavu – నీవే చూచువాడవు YEHOVAH YIREH Samasthamu NeeveAkk-karalanni Theerchuvadavu-2 Oohinchu vaatikkannaAdhikammichiNa PrardhanalanntikiBhadullichithivi-2-YEHOVAH YIREH Anu Dhinamu nun AscharyamugaPoshinchithiviApa Nindhalu EdhurrainaNuGhanaparichithivi-2-YEHOVAH YIREH Aaradhana AaradhanaAaradhana Neekey-6-YEHOVAH YIREH YEHOVAH YIREHSamasthamu NeeveNeeve Choochu Vaadavu-3 యెహోవా యీరే సమస్తము నీవేఅక్కరలన్ని తీర్చువాడవు-2 ఊహించువాటికన్నా అధికమిచ్చినా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి-2-యెహోవా యీరే అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి,అపనిందలు ఎదురైనను ఘనపరచితివి. యెహోవా యీరే సమస్తము నీవే,అక్కరలన్ని తీర్చువాడవు-2-యెహోవా యీరే ఆరాధన ఆరాధనఆరాధన

Neeve Choochu Vaadavu – నీవే చూచువాడవు Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks