Lyrics :
సిలువ సిలువ శ్రమల సిలువ
యేసు క్రీస్తు మరణ విలువ
పాప క్షమల ప్రబలు వెలిగిన – శోకమూర్తి వేదన
ప్రేమమూర్తి తులి సోలినా – కన్నీటి శోధన
వొలీవల కొండపై దీనుడై విజ్ఞాపన
గెత్సమనే వనములో రాత్రంతా ప్రార్థనా
సిలువ వేసే పాపకర్ములా మన్నించు వేదన
గోడుగోడునా ఏడ్చుచుచు ఏడు మాటలు పల్కెను
కృంగిపోయే దొంగ కూడా యేసు మాటలు సమ్మెను
నీతి ధర్మము తెలిసి ప్రభువు ఘోర బాధలునోర్చెను