Shashwatha Shobhathishayamugaa – శాశ్వతశోభతిషయముగా
Shashwatha Shobhathishayamugaa – శాశ్వతశోభతిషయముగా
శాశ్వతశోభతిషయముగా – బహుతరములకు సంతోషకరణముగా (2)
చేసెదను అని వాగ్ధనమిచ్చిన (2)
నా యేసయ్య వందనమయ్య (2)
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన నమ్మదగినవాడా (2)
(నమ్మదగినవాడా) (2)
శాశ్వత
1. ప్రతిస్తలమందు క్రీస్తు సువార్త
సువాసనను కనపరచుటకు (2)
నను నడిపించుచున్న పునరుద్ధనుడా (2)
విజయోత్సవమే నీలో ఎల్లప్పుడూ..(2)
ఆరాధన…
2. శత్రువు ఎదుట విందు సిద్దముచేసి
నూనెతో నా తలను అంటిన దేవ (2)
కృపచూపుచున్నా నా మంచి కాపరి (2)
కృపక్షేమమే నీలో ఎల్లప్పుడూ (2)
ఆరాధన…