Sarvamu nerigina sarvadhikari song lyrics – సర్వము నెరిగిన సర్వధికారి
Sarvamu nerigina sarvadhikari song lyrics – సర్వము నెరిగిన సర్వధికారి
పల్లవి : సర్వము నెరిగిన సర్వధికారి “2”
సకలము నీకు విధితము యేసు స్వామి “2”
కరుణ చూపే కృపశేఖరా
నీ కృపే నాకు ఆధారమాయే “2”
నీవే నా దుర్గము…. నీవే నా శైలము….
నీవే నా శృంగాము….నీవే నా దైర్యము…. “2”
“సర్వము నెరిగిన “
చరణం : ఎడారి త్రోవాలో వర్షముగా మరి
నన్ను ఫలాపరచిన నాదు యేస్సయ్య “2”
ఓటమి ముంగిట జయ కేతానమై
విజయము నిచ్చిన జయసిలుడా “2”
నీవే నా దుర్గము…
చరణం : వేదన నిస్సిలో వేకువ వెలుగై
సంతోషమును ఇచ్చిన నీతి సూర్యుడా “2”
నిందల కెరటాల నిమ్మల పరచి
ముందుకు నడిపిన నావికూడవే “2”
” నీవే నా దుర్గము “
చరణం : సియోను ఘనులతో జ్యేష్ఠుల గుంపులో
నన్ను నిలిపిన నాదు రక్షకూడా “2”
దూతల సహలేని నీ దివ్య సేవను
నాకు నొసగిన సర్వేశ్వర “2”
“నీవే నా దుర్గము “