క్షేమము లేదయ్య – Samadhanamu ledayya

Deal Score+1
Deal Score+1

క్షేమము లేదయ్య – Samadhanamu ledayya

నాయింటి యందు నాకు – క్షేమము లేదయ్య
నా గృహము నందు నాకు – సమాధానము లేదయ్య “2”
ప్రార్థిస్తున్నా ప్రభువా నీ దయను చూపయ్య
వేడుకుంటున్న దేవా! నీ దారిని చూపయ్య “2”
యేసయ్య – యేసయ్యా – యేసయ్యా -యేసయ్య “2”

  1. కుృంగుదల నా హృదయములో
    కలవరముతో నా గుండె చెదరి
    ఆశలే ఆవిరై – వేదనలే నా మదిలో “2”
    నా గుండె బరుపై భారమై నీ సన్నిధిలో విలపిస్తున్నా “యేసయ్య”
  2. కఠినులు నా జీవితాన్ని
    నడివీధికి నను లాగివేయగా
    వ్యర్థుల మాటలు హేళనలతో
    లోకపు వలయం ముంచివేయగా “2”
    నా గుండె బరువై భారమై – నీ సన్నిధిలో విలపిస్తున్నా “యేసయ్య”
    Jeba
        Tamil Christians songs book
        Logo