ప్రేమ నాకు పంచిన యేసయ్యా – Premanaku pancina yesayya

Deal Score0
Deal Score0

ప్రేమ నాకు పంచిన యేసయ్యా – Premanaku pancina yesayya

పల్లవి:
ప్రేమ నాకు పంచిన యేసయ్యా – తండ్రి లా ప్రేమించినవయ్యా..
ఏ మంచి లేని నన్ను కాపాడినావయ్యా…
మంచి మనిషిగా మారేటందుకు నే వాక్యము నిచవయ్యా
తండ్రీ స్తోత్రము…. నీ ప్రేమకై స్తోత్రము. “2”

  1. రెండు చేతులు చాపీ నన్ను పిలిచావయ్యా- తండ్రి గా నన్ను దీవించినావయ్యా. “2”
    నేను నీతో ఉన్నానంటూ అండగా నేవున్నావయ్యా “2”
    తండ్రీ స్తోత్రము…. నీ ప్రేమకై స్తోత్రము “”2 “” ” ప్రేమ”
  2. మరణమనే నదిని నే దాటలేదయ్యా-మంచి మనసుతో నన్ను నది దాటించవయ్యా
    మరణమును ఓడించి నిత్యజీవమునిచ్చావయ్యా
    తండ్రీ స్తోత్రము…. నీ ప్రేమకై స్తోత్రము “”2 ” ” ప్రేమ”
  3. వాడబరని స్వాస్థ్యము ను నాకు ఇచావయ్యా-తేజోవాసులలో నన్ను నిలిపినావయ్యా
    ఇంత భాగ్యము నాకిచ్చి ఇంతగా నను ప్రేమించావు
    తండ్రీ స్తోత్రము…. నీ ప్రేమకై స్తోత్రము “”2 “”
    Jeba
        Tamil Christians songs book
        Logo