ప్రార్థన నేర్పుమా దేవా – Prardhana Nerpuma Dheva
ప్రార్థన నేర్పుమా దేవా – Prardhana Nerpuma Dheva Telugu Christian Worship song Lyrics,Tune by S.Upendar and sung by Nadha Priya. Christ Church Devunaltada
ప:- ప్రార్థన నేర్పుమా దేవా
ఆత్మతో ప్రార్ధన నేర్పుమా
విసుగుక ప్రార్థన ప్రభువా
సత్యముతో ప్రార్థన నేర్పుమా
ఒంటరినైన నాకు తోడుగా వచ్చి
నీ సన్నిధిలోకి చెయ్యి పట్టి నన్ను నడిపావు
మందిరాన ప్రార్ధించుటకు ఆశతో ఉన్న
తెలియక అందరిలో నేను మౌనినైనా
తరచుగా ప్రార్థన దేవా…
భారమైన ప్రార్థన నేర్పుమా 2
చ :- ఎవరో ఉన్నారని ఏమేమో అనుకుంటారని
మొహమాటంతో నేను మౌనిని కకా…
ధనికులు ఉన్నారని పేర్లు పెడుతూ చేయాలని
మనుషులు మెప్పుకై ప్రార్ధించక
గర్వం లేక అహముతో కాక
పరిసయ్యుడు వలే స్వనీతి లేక
సుంకరి కన్నీటి ప్రార్థన దేవా
తగ్గింపుతో చెయ్యిలాగున …
చ :- సోమరి తనం విడిచి ఇంటి వారితో కలిసి
కుటుంబ ప్రార్థన చేయలాగున …
లోక అధి కారులుకై సంఘము క్షేమముకై
ఉదయం విజ్ఞాపన చేయులాగున
రాజే అయినా ఆజ్ఞే ఉన్న
సింహం అయినా ఎదుటే ఉన్న
దానియెలు ప్రార్థన దేవా
ధైర్యంతో చేయు లాగున
చ :- సిరి సంపద ఉన్నదని సంఘములో అతిసయింపని
సన్నిధిలో మోకరిల్లి దీన ప్రార్థన
పేరు పదవి కలదని సోదరులుపై హెచ్చింపని
నలిగిన హృదయ కన్నీటి ప్రార్థన
శత్రువులైన సిలువేస్తున్న
క్రీస్తు యేసు వలె కోపం లేక
సహించే ప్రభువు ప్రార్థన దేవా
క్షమించు చేయులాగున
ప్రార్థన నేర్పుమా దేవా song lyrics, Prardhana Nerpuma Dheva song lyrics, Telugu songs
Prardhana Nerpuma Dheva song lyrics in English
Prardhana Nerpuma Dhevaa