ప్రభు నీదు సన్నిధిలో – Prabhu nidhu sannidhilo

Deal Score0
Deal Score0

ప్రభు నీదు సన్నిధిలో – Prabhu nidhu sannidhilo Hebron Telugu Christian song lyrics,Tune and sung by Dr.Asher Andrew.

ప్రభు నీదు సన్నిధిలో- సంపూర్ణ సంతోషం
పరవశమొందే నా మది- నీ సన్నిధి చేరి(2)

ఎల్ బెతేల్ ఎల్ బెతేల్ – బేతేలు దేవుడే నా దేవుడు (2)
ఆరాధన ఆరాధన- ఆర్పజాలని ఆరాధన (2)
నీవిక్కడ ఉన్నావు..
నన్ను దర్శించావు ..
నా దిశనే మార్చావు…
కృతజ్ఞత భాష్పాలతో -తడిపెద నీ పాదాలను (2)

సంపాదనే నాకు ధ్యేయమని
ఇహ లోకమే నాకు స్వర్గమని
పరలోక గవిని నే మరచి
పరమార్ధాన్నే విడచితిని

అంతా బ్రాంతియేనని ఏది నాది కాదని(2)
నీవే నాదు సర్వమని-
గ్రహించి నీ సన్నిధిని చేరితిని(2)

ఎల్ బెతేల్ ఎల్ బెతేల్ – బేతేలు దేవుడే నా దేవుడు (2)
ఆరాధన ఆరాధన – ఆర్పజాలని ఆరాధన (2)
నీవిక్కడ ఉన్నావు..
నన్ను దర్శించావు ..
నా దిశనే మార్చావు…
కృతజ్ఞత భాష్పాలతో-తడిపెద నీ పాదాలను (2)

Jeba
      Tamil Christians songs book
      Logo