Paraloka Nityanivasuda Telugu Christian Song lyrics – పరలోక నిత్యనివాసుడా
Paraloka Nityanivasuda Telugu Christian Song lyrics – పరలోక నిత్యనివాసుడా
పరలోక నిత్య నివాసుడా
పరిశుద్ధ ఆరాధనీయుడా
పరలోక దూతలతో అను నిత్యము
స్తుతియించ బడుతున్న నా దైవమా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
- నా మనవులను ఆలించావు
నా పయనములో తోడున్నావు
నా బాధలలో ఓదార్చావు
నిరంతరము నిన్ను స్మరియింతును
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా - కృపతో నన్ను దీవించావు
కరుణతో నన్ను మన్నించావు
విడువక నన్ను ప్రేమించావు
మరువక నిన్ను స్తుతియింతును
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా