ఊహకు మించిన కార్యములు చేయువాడా – Oohaku minchina karyamula
ఊహకు మించిన కార్యములు చేయువాడా – Oohaku minchina karyamula
ఊహకు మించిన కార్యములు చేయువాడా యేసయ్య వివరించలేను నీ కార్యములు వర్ణించలేను నీ బలం శౌర్యము(2)
ఆ.పా ప్రియుడా మహాఘనుడ నీ కార్యములు కీర్తించనా (2)
కీర్తించన కొనియాడనా అతి భీకరమైన నీ కార్యములు సృష్టి కర్తవు నీవు పరిపాలకుడవు జీవపు వాక్కుచేత సర్వమును సృజించినవే (2) నిరాకర శూన్యము ను తొలగించి వెలుగిచ్చావు నన్ను మాత్రమే నీకోసమే నీ పోలికగా నిర్మించావు యేసయ్య
(ఊహకు మించిన)
స్తుతించనా ఘనపరచనా అత్యున్నతమైన నీ కార్యముల్ రాజుల రాజు నీవు సార్వభౌమాధికారవి (2) నీ బాహు బలము చేత విడిపించీ నడిపించావే రాజులను రాజ్యములను శాసించి ఓడించావు నన్ను మాత్రం నీ కోసమే విజయోత్సవంతో నడిపించావు యేసయ్య
(ఊహకు
మించిన)
ప్రనుతించన ప్రకటించిన అతి వైభవములగు నీ సుగుణముల్
పరిశుద్ధుడవు నీవు పరిపూర్ణుడవు (2) నీ సిలువ త్యాగము చేత నన్ను రక్షించినావే నీ ప్రేమ రాజ్యంలోనికి నన్ను చేర్చుకున్నవు నే వేచి ఉండేదా నీ కొరకే నా ప్రాణ ప్రియుడా సిద్ధపడేద నీ రాకకై
మించిన)
(ఊహకు