ఓ ప్రభువా పరమ కుమ్మరి – OO Prabuva Parama Kummari
ఓ ప్రభువా పరమ కుమ్మరి – OO Prabuva Parama Kummari
ఓ ప్రభువా పరమ కుమ్మరి నీ రూపులో మలచుమ
దైవనివే పరమ శిల్ఫివై నీకోసమే చేక్కుమ’’2’’
నిన్ ఆరాదిస్తూనే ఉండిపోవలయ్య
నీ రూపం లోనే నుండుటే నాకెంతో భాగ్యమయ్య
నిన్ ఆరాదిస్తూనే ఉండిపోవాలయ
నీలో నే ఉండుటే నాకెంతో బాగ్యమయ్య
నీ రూపులో మలచుమ… నీకోసమే చేక్కుమ
నీ రూపులో మలచుమ… నీకోసమే చేక్కుమ
‘’‘’ఓ ప్రభువా’’
చరణం 1
ప్రాణ భయములన్నియు తొలగించిన దేవుడా
విశ్వంతరాలలో నీ వంటి వారెవరు
గుండె గాయములన్ని కట్టిన దేవుడా
రెక్కలనిడలో అక్కున చేర్చితివే ‘’2’’
నిన్ ఆరాదిస్తూనే ఉండిపోవలయ్య
నీ రూపం లోనే నుండుటే నాకెంతో బ్యాగ్యమయ
నిన్ ఆరాదిస్తూనే ఉండిపోవాలయ
నీలో నే ఉండుటే నాకెంతో బాగ్యమయ్య
నీ రూపులో మలచుమ… నీకోసమే చేక్కుమ
‘’ఆరాధన ఆరాధన నీకోసమే నేనయ్యా….”ఓ ప్రభువా”
చరణం 2
ఒంటరి దారుల్లో రాత్రి జాముల్లో
తోడుగా వచ్చిన ఆత్మ బంధమా
రిక్తులమైన మా ఒంటరి అడుగులలో నీడవై నివే నాతోనే నడచితివే ‘’2’’
నిన్ ఆరాదిస్తూనే ఉండిపోవలయ్య
నీ రూపం లోనే నుండుటే నాకెంతో బ్యాగ్యమయ
నిన్ ఆరాదిస్తూనే ఉండిపోవాలయ
నీలో నే ఉండుటే నాకెంతో బాగ్యమయ్య
నీ రూపులో మలచుమ… నీకోసమే చేక్కుమ
‘’ఆరాధన ఆరాధన నీకోసమే నేనయ్యా….”ఓ ప్రభువా”
చరణం ౩
పాప శాపాములన్నీ తొలగించగల్గిన ఏకైక దేవుడా అద్వితీయుడ
సిలువయాగము ద్వార మహిమకు మార్గమే చూపిన ప్రేమకే నేను అంకితం ‘’2 ‘’
నిన్ ఆరాదిస్తూనే ఉండిపోవలయ్య
నీ రూపం లోనే నుండుటే నాకెంతో బ్యాగ్యమయ
నిన్ ఆరాదిస్తూనే ఉండిపోవాలయ
నీలో నే ఉండుటే నాకెంతో బాగ్యమయ్య
నీ రూపులో మలచుమ… నీకోసమే చేక్కుమ
‘’ఆరాధన ఆరాధన నీకోసమే నేనయ్యా….”ఓ ప్రభువా”