నీతి సూర్యుడా నీ ఉపదేశము – Nithi Suryuda Ni Upadeshamu
నీతి సూర్యుడా నీ ఉపదేశము – Nithi Suryuda Ni Upadeshamu
నీతి సూర్యుడా… నీ ఉపదేశము
నా త్రోవకు వెలుగాయెను || 2 ||
యేసయ్యా…..నీ ఉపదేశము నా త్రోవకు వెలుగాయెను || 2 ||
మనో నేత్రమును వెలిగించితివి !
అంధకారమును తొలగించితివి ! ఆశ్చర్యకరమైన వెలుగును చూపి!
నీ చల్లని కిరణాలలో…. చిగురింప చేసితివి || 2 || యేసయ్యా…..నీ ఉపదేశము.. నా త్రోవకు వెలుగాయెను.. || 2 ||
లేవీ క్రమమును మార్చితివి!
మెల్కేషదకు క్రమంలో నన్ను నిలిపి!
ప్రధాన యాజకుడా మా ముందే నడచి … సంపూర్ణ సిద్ధిని..నే…పొందుటకు….. || 2 ||
యేసయ్యా…….నీ ఉపదేశము
నా త్రోవకు వెలుగాయెను… || 2 ||
|| నీతి సూర్యుడా ||
అపోస్తుల బోధలో నిలిపితివి !
సంఘ సహవాసములు చేసితివి !
పరిశుద్ధాత్మతో నను నింపితివి !
నిన్ను ఎదుర్కొనుటకు నన్ను సిద్ధపరచుచుంటివి….. || 2 ||
యేసయ్యా…… నీ ఉపదేశము నా త్రోవకు వెలుగాయెను……. || 2 ||
|| నీతి సూర్యుడా ||