Ninu Gaka Mari Denini song lyrics – నిను గాక మరి దేనిని
Deal Score0
Shop Now: Bible, songs & etc
Ninu Gaka Mari Denini song lyrics – నిను గాక మరి దేనిని
నిను గాక మరి దేనిని నే ప్రేమింప నీయ్యకు
నీ కృపలో నీ దయలో నీ మహిమ సన్నీధిలో
నను నిలుపుమో యేసు
- నా తలుపులకు అందనిది నీ సిలువ ప్రేమా
నీ అరచేతిలో నా జీవితం చెక్కించు కొంటివే
వివరింప తరమ నీ కార్యముల్
ఇహ పరములకు నా ఆధారం నీవైయుండగా
నా యేసువా నా యేసువా.. - రంగుల వలయాల అకర్షణలో మురిపించే మెరుపులలో
ఆశనిరాశల కోటలలో నడివీధు ఈలోకంలో
చుక్కాని నీవే నా దరి నీవే నా గమ్యము
నీ రాజ్యమే నీ రాజ్యమే
నా యేసువా నా యేసువా