నీవు నా తోడై – Nevu Na Thodai
నీవు నా తోడై – Nevu Na Thodai
నీవు నా తోడైయుండగా
నేనిలా భయపడను
నా జీవిత కాలమంతా
నీవు నా తోడైయుండగా నీకే ఆరాధనా
నీకే ఆరాధనా హల్లెలూయా నీకే ఆరాధనా
నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా
- నా పాపమును మన్నించి
నా శిక్షను కొట్టి వేసితివే
నా చీకటిని వెలుగై మార్చితివే
నేనిక దేనికి భయపడను
నీకే ఆరాధనా హల్లెలూయా నీకే ఆరాధనా
నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా
2.నను సేదతీర్చితివి
నీ నీతి మార్గమున నడిపితివి
నే బ్రదుకు దినముల యందునా
కృపా క్షేమముతో కాచితివి
నీకే ఆరాధనా హల్లెలూయా నీకే ఆరాధనా
నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా