నేను నా ఇంటి – Nenunu Naa Inti Vaaru

Deal Score0
Deal Score0

నేను నా ఇంటి – Nenunu Naa Inti Vaaru Mahima Neeke మహిమ నీకే Telugu Christian song Lyrics.

నేను నా ఇంటి వారు దేవా నిన్నే సేవింతుము ..
రాజా నీ సన్నిధిలో నిత్యం ప్రకాశింతుము “2”
మహిమా నీకే యేసయ్య.. అల్లేలూయా ఆమెన్
ఆరాధనా నీకే నిత్యము నీకేనయ్యా

1 చెదిరిపోయిన మా జీవితాలను.
చేరదీసి సమకూర్చిన వయ్యా”2″
నీ ప్రేమ బాంధవ్యమే..
మా దాగు చోటాయను “2”
(మహిమా నీకే).

2 ఊహించలేని మేలులు చేసి
బ్రతికించి నావు.. నీసాక్షిగా
జీవించేదా నీకోసం..
ప్రకటించేదా నీ నామము “2”
(మహిమా నీకే)

Lyrics :Anil kumar
Tune :Yesudas
Music :Spurgeon Raj
holy prayer ministries Telugu Songs

Jeba
      Tamil Christians songs book
      Logo