Neeve Naku Thandrivani – నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని

Deal Score0
Deal Score0

Neeve Naku Thandrivani – నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని

నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని
నిన్ను గూర్చి పాడేదను నిరంతరము దేవ(2)
నన్నిల నన్నుగా కోరినా ప్రేమ
ఎన్నడు మారదు మరువని ప్రేమా (2)

  1. కన్న తల్లి మోసినట్లు- సిలువ లో మోసావయ్య..
    ప్రాణం పెట్టి కన్నావయ్య..- నీ త్యాగం నా జీవం (2)
    నన్నింతగా ప్రేమించిన ఏ ప్రేమ నేనెరుగను
    నను నేనైన ఏనాడిలా ప్రేమించలేదేసయ్యా (2)
    # నీవే #
  2. లోకమంత ఏకమైనా – నిన్ను నన్ను వేరుచేయునా
    నీవు లేక నే లేనయ్య – నీవే నా ప్రాణం
    నాన్నా నీవె నా చేయిపట్టి నన్ను నడిపించుము
    కనురేపల కాలకాలము నీ కౌగితే దాయుము (2)
    Jeba
    We will be happy to hear your thoughts

        Leave a reply

        Tamil Christians songs book
        Logo