Neeve Naa Rakshakudavu song lyrics – నీవే నా రక్షకుడవు

Deal Score0
Deal Score0

Neeve Naa Rakshakudavu song lyrics – నీవే నా రక్షకుడవు

నీవే నా రక్షకుడవు – నీవే నా పోషకుడవు
నీవే నా విమోచకుడవు – నీవే నా దేవడవు
నా ప్రాణానికి ప్రాణమైన – ప్రాణ ప్రియడవు నీవే

నా అడుగులోన అడుగువు నీవే
నా స్థలములోనా నీడవు నీవే
నను కనుగొన్నావు నను అవరించావు
నీ కానుపాపవలె కాపడుచున్నావు
నీవే నా కాపరివి నీవే నా ఉపిరివి

నా ప్రార్ధనలో – ప్రత్యేక్షతవై
నా దుఃఖములో – కన్నీటి ధారవై
నను విడువను లేదు – ఎడబాయను లేదు
విడువక నా యెడల – కృపచూపుచూపుచున్నావు
నీవే నా ప్రాణదాతవు – నీవే జీవప్రదాతవు

నా ఆణువలోన జీవము నీవే
నా బ్రతుకులోన – మార్గము నీవే
నాతో నడచావు – నను నడిపించావు
మరువక నను – నీవు ప్రేమిచించున్నావు
నీవే నా కన్నతండ్రివి – నీవే నాకున్న ఆస్తివి

    Jeba
        Tamil Christians songs book
        Logo