Neeve naa pranamaitive song lyrics – నీవే నా ప్రాణమైతివే యేసయ్యా

Deal Score+1
Deal Score+1

Neeve naa pranamaitive song lyrics – నీవే నా ప్రాణమైతివే యేసయ్యా

పల్లవి|| నీవే నా ప్రాణమైతివే యేసయ్యా నీవే ప్రాకారమైతివే నీవే నా ధ్యానమైతివే యేసయ్యా నీవే నా సర్వమైతివే రాజా యేసురాజా రాజా మహారాజా ||2|| నిన్ను పాడెద కీర్తించెదా నా బ్రతుకుదినములంత నిన్నే ఆరాధించెద

  1. పేరుపెట్టినన్ను పిలిచినావా ఒంటరిగా నేను ఉన్నప్పుడు ||2|| నిన్ను గొప్ప జనముగా చేసెదన- నంటివే నీ నామము హెచ్చించి దీవించెదనంటివే ఏ యోగ్యత నాలో లేకున్నను అ.అ.(2) నీరాజ్యావారసునిగా చేసితివయ్య నిన్ను పాడెద కీర్తించెదా నా బ్రతుకుదినములంత నిన్నే ఆరాధించెద రాజా యేసురాజా రాజా మహారాజా ||2||
  2. నీ సేవలో నన్ను నిలిపితివయ్యా నీ కృపలో నన్ను నడుపుచుంటివే ||2|| కృప క్షేమములు నాకు కలుగజేసిన దేవా ఆత్మీయ మేలులతో నింపినావయ్యా మహిమగల రాజ్యములో చేర్చుటకొరకే ఆ.ఆ.(2) నీ బాటలో నన్ను నడుపుచుంటివే నిన్ను పాడెద కీర్తించేదా నా బ్రతుకుదినములంత నిన్నే ఆరాధించెద రాజా యేసురాజా రాజా మహారాజా ||2||
    Jeba
    We will be happy to hear your thoughts

        Leave a reply

        Tamil Christians songs book
        Logo