నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్య – Neevanti Varu Naku evaru
Deal Score0
Shop Now: Bible, songs & etc
నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్య – Neevanti Varu Naku evaru
పల్లవి: నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్య “4”
నా యేసయ్య హల్లెలూయ “4”
- సుఖములలో నీవే… బాధలలో నీవే “2”
అన్ని వేళలో తోడు నీవేనయ్యా”2″
” నీ వంటి వారు” - నా స్నేహము నీవే …నా ఆశయు నీవే “2”
నా సర్వము దేవా నీవేనయ్యా”2″
” నీ వంటి వారు”
3.యిహమందునూ నీవే…పరమందునూ నీవే “2”
ఎల్లప్పుడు నాతో నీవేనయ్యా”2″
” నీ వంటి వారు”
Ummai Allamal song in telugu lyrics