Neethone undutaye naa jeevitha vanchaya
Nee chithamu neraverchutaye
naa hrudaya tapanayya
Yesaya ninne Kada
Naa mundu nilipenu-2
Karunayu krupayu nirantaram shanthi
Anni cheyuvaada -2
Naa jeevitham nashimpaka -2
Kaapaduvaada naa kapari
Naa koraku Anniyu cheyuvaada
Chesi muginchuvaada -2
Naa baruvu naa baadyatha -2
Nee paada chentha nunchitini
పల్లవి: నీతోనే undutaye నా జీవిత వంచయ నీ చిత్తం నెర వేర్చటయే నా హృదయ తపణయ్య
యేసయ్య నిన్నే కదా నాముందు నిలిపెను /2/
1. కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడ -2
నా జీవితం న శి ఇం పక -2
కాపాడువాడ నా కాపరి -2 ఏసయ్య
2. నా కొరకు అన్నియు చేయువా డ చేసి ముగించువాడ -/2
నా బరువు నా బాధ్యత
నీ పాద చెంత ఉంచితివి -2