Neenamame Udayagaanam Telugu song lyrics – నామమే ఉదయగానం

Deal Score+1
Deal Score+1

Neenamame Udayagaanam Telugu song lyrics – నామమే ఉదయగానం

నామమే ఉదయగానం – నీ వాక్యమే హృదయధ్యానం
ఓయేసు క్రీస్తు నీస్మరణలోనే – నాబ్రతుకు కడతెరని..
పరలోకమును జేరనీ ||నీనామమే||

1.బ్రతుకు బాటలో వెతుకులాటలో – అతుకుల గతుకుల – చితికిన బ్రతుకుల(2)
సాతాను సంకెళ్ళలో – పాపాల స్మృతి జ్వలలో
శోదన రోదన ఆవేదనలో – ఈ బ్రతుకు ఇక మోయాలేను ||నీనామమే||

2.కల్వరిగిరిలో శ్రమలు సహించి – సిలువలో నీవే రక్తము చిందించి (2)
సాతనునే సంహరించి – పాపలనే పరిహరించి –
మోక్ష మార్గము చూపిన దేవా – రక్షణ భాగ్యము నీవే ప్రభువా ||నీనామమే||

    Jeba
        Tamil Christians songs book
        Logo