నీ ప్రేమను మించిన ప్రేమే – Nee Premanu Minchina Preme
నీ ప్రేమను మించిన ప్రేమే లేదయ్య – Nee Premanu Minchina Preme Ledayya Telugu Christian Worship Song lyrics, Tune, sung by James Narukurthi, Tinnu Thereesh.
Lyrics
పల్లవి :
నీ ప్రేమను మించిన ప్రేమే లేదయ్య
నీ ప్రేమకు సాటి లేనేలేదయ్యా {2}
నీ ప్రేమే నాలో చిగురించెను
నీ ప్రేమే నాలో ఫలియించెను {2}
యేసయ్యా యేసయ్యా యేసయ్యా ప్రేమామయ
యేసయ్యా యేసయ్యా యేసయ్యా కరుణామయ- {నీ ప్రేమను}
ఈ లోకమే నన్ను ధ్వేషించినను
నీ ప్రేమే నన్ను ఆదరించెను
నా స్నేహితులే నను మోసగించినా
నన్ను విడువక ఎడబాయక నా తోడే నిలిచితివి {2} – {యేసయ్యా}
ఈ లోకపు ఆశలలో పడిన నన్ను
నీ ప్రేమతో నన్ను పిలిచినావయ్య
నా పాపమాలిన్యమును కడిగివేసి
నీ వారసునిగా నను చేసుకుంటివి {2} – {యేసయ్యా}
నీ ప్రేమను మించిన ప్రేమే లేదయ్య song lyrics, Nee Premanu Minchina Preme Ledayya song lyrics, Telugu songs
Nee Premanu Minchina Preme Ledayya song lyrics in English
Nee Premanu Minchinaa Premae Ledayyaa