nee namanlo santosam pujaniyudu lyrics – నీ నామంలో సంతోషం పూజ్యనియుడా
nee namanlo santosam pujaniyudu lyrics – నీ నామంలో సంతోషం పూజ్యనియుడా
ప: నీ నామంలో సంతోషం పూజ్యనియుడా
నీ కొరకే నా తృష్ణంతా ప్రాణ ప్రియుడా
నిన్ ఆశించును నా ప్రాణమంతా
నీకర్పితుంను నా హృదయమంతా [2]
Chorus: ఆరాధన ఆరాధన ఆరాధన నీకే [2]
- నా మదిలో నీ మాటే మెదలాలిక
నీ ఆత్మతో నేను కదలాలిక [2]
ప్రతి దినము నా ప్రభుని నే కలవాలిక
ఆరాధనలో అభిషేకం పొందాలిక
Chorus: ఆరాధన ఆరాధన ఆరాధన నీకే [2]
- ఇ భువిపై నీ బాటే చూపాలిక
నా దేహం ఆలయమై నిలవాలిక [2]
ప్రతి నేత్రం నీ దృశ్యం చూడాలిక
నీ జీవా కిరీటం పొందాలిక
Chorus: ఆరాధన ఆరాధన ఆరాధన నీకే [2]
Trushna Telugu Christian song lyrics
Meghana Medapati Good shepherd Ministries