Nee Karyamulu Ascharyamulu Deva – lyrics

Nee Karyamulu Ascharyamulu Deva -3
Neevu Selaviyaga..
Soonyamu shristiga Marene
Neevu Selaviyaga..
Mara Madhuramayene
Neevu Selaviyaga..
Durathamalu Paripoyene
Neevu Selaviyaga..
Daridhramu Tholagipoyene
Neevu Selaviyaga..

Moshe Pradhainchaga
Mannanu Icchithive
Aa Manna Neeve Yesayya
Eliya Prardhinchaga
Aahaarama icchithive
Na poshakudavu Neeve Kadha

Lazaru Maraninchaga
Maranamunundi Lepithive
Modainanu chigurimpa Jesedhavu
Kanaan Vivahamu
Aagi povuchundaga
Nee Karyamutho Jariginchithive
Nee Karyamutho .. Nee Karyamutho

Selavimmya ..Selavimmya ..
Ee kshaname Yesayya

నీ కార్యములు ఆశ్చర్యములు దేవా (3)
నీవు సెలవియ్యగా శూన్యం సృష్టి గా మరెనే నీవు సెలవియ్యగా
మారా మధురామాయనే నీవు సెలవియ్యగా
దురాత్మలు పారిపోయానే నీవు సెలవియ్యగా
దరిద్రము తొలగిపోయానే నీవు సెలవియ్యగా

1.మోషే ప్రార్ధించగా మన్నా ను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్య
ఏలీయా ప్రార్ధించగా ఆహారం ఇచ్చితివే నా పోషకుడవు నీవే కదా
“నీవు సెలవియ్యగా “

2.లాజరు మరణించగా మరణము నుండి లేపితివే మోడైనను చిగురింప చేసెదవు
కానా వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యక్రమతో జరిగించితివే
నీ కార్యక్రమతో….. నీ కార్యముతో…… నీ కార్యముతో……… నీ కార్యముతో
సెలవిమ్మయ్య…. సెలవిమ్మయ్య…… సెలవిమ్మయ్య ఈ క్షణమే యేసయ్యా
“సూన్యం సృష్టి గా మారేనా సెలవియ్యగా “

Tags:

We will be happy to hear your thoughts

      Leave a reply