Nannu choosavayya pindamaiyundaga – నన్ను చూశావయ్యా పిండమైయుండగా

Deal Score0
Deal Score0

Nannu choosavayya pindamaiyundaga – నన్ను చూశావయ్యా పిండమైయుండగా

నన్ను చూశావయ్యా పిండమైయుండగా
నన్ను చేశావయ్యా నీ రూపులోనికి
జీవవాయు విచావయ్యా జీవింప చేశావయ్యా

నన్ను మరువలేదయ్యా నన్ను విడువలేదయ్యా
నీ కౌగిలిలో నన్ను హత్తుకున్నావయ్యా…
నా కన్నీరు తుడిచావయ్యా కనికరించవయ్యా
నేనున్నాను భయపడకు అన్నావయ్యా…

తప్పిపోయి నేనున్నపుడు నా చెంతకు చేరితివి
నా చెయ్యిపట్టుకుంటివి నీ దారిలో నడిపితివి
తప్పిపోయి నేనున్నపుడు నా చెంతకు చేరితివి
నా చెయ్యిపట్టుకుంటివి నీ దారిలో నడిపితివి
నీ ఉంగరమును తొడిగితివయ్యా
నీ కుమారునిగా చేశావయ్యా

నన్ను మరువలేదయ్యా నన్ను విడువలేదయ్యా
నీ కౌగిలిలో నన్ను హత్తుకున్నావయ్యా…
నా కన్నీరు తుడిచావయ్యా కనికరించవయ్యా
నేనున్నాను భయపడకు అన్నావయ్యా…

అలసినేను క్రుంగి ఉండగా సెలయేరై వచ్చితివి
నీ జీవ జలములతో నన్ను సేద దీర్చితివి
అలసినేను క్రుంగి ఉండగా సెలయేరై వచ్చితివి
నీ జీవ జలములతో నన్ను సేద దీర్చితివి
నీలోనే ఫలించుటకు
కాలువ గట్టుపైన నన్ను నాటితివి

నన్ను మరువలేదయ్యా నన్ను విడువలేదయ్యా
నీ కౌగిలిలో నన్ను హత్తుకున్నావయ్యా…
నా కన్నీరు తుడిచావయ్యా కనికరించవయ్యా
నేనున్నాను భయపడకు అన్నావయ్యా…

గమ్యమే లేని నా జీవితమును దర్శించితివి
నీ శిలువే నా గురియని తెలియజేసితివి
గమ్యమే లేని నా జీవితమును దర్శించితివి
నీ శిలువే నా గురియని తెలియజేసితివి
యజమానుడే వాడుకొనుటకు
ఘనమైన పాత్రగా మలచితివి

నన్ను మరువలేదయ్యా నన్ను విడువలేదయ్యా
నీ కౌగిలిలో నన్ను హత్తుకున్నావయ్యా…
నా కన్నీరు తుడిచావయ్యా కనికరించవయ్యా
నేనున్నాను భయపడకు అన్నావయ్యా…

Nannu choosavayya pindamaiyundaga song lyrics in english

Nannu choosavayya pindamaiyundaga
Nannu chesavayya nee roopuloniki
Jeevavayuvichhavayya jeevimpachesavayya
Jeevavayuvichhavayya jeevimpachesavayya
Nannu maruvaledhayya
Nannu viduvaledhayyra
Nee kowgililo nannu hathukunnavayya
Naa kanneeru thudichavayya
Kanikarinchavayya
Nenunnanu bayapadaku annavayya

Thappipoyi nenunnapudu naa chenthaku cherithivi
Naa Cheyyi pattukuntivi nee dharilo nadipithivi
Thappipoyi nenunnapudu nah chenthaku cherithivi
Naa Cheyyi pattukuntivi nee dharilo nadipithivi
Nee Oongaramunu thodigithivayya
Nee Kumariniga chesavayya

Nannu maruvaledhayya
Nannu viduvaledhayyra
Nee kowgililo nannu hathukunnavayya
Naa kanneeru thudichavayya
Kanikarinchavayya
Nenunnanu bayapadaku annavayya

Alasi nenu krungi undaga selayerai vachithivi
Nee Jeeva jalamulatho nannu sedha dheerchithivi
Alasi nenu krungi undaga selayerai vachithivi
Nee Jeeva jalamulatho nannu sedha dheerchithivi
Neelone Phalinchutaku
Kaaluva gattupaina nannu naatithivi

Nannu maruvaledhayya
Nannu viduvaledhayyra
Nee kowgililo nannu hathukunnavayya
Naa kanneeru thudichavayya
Kanikarinchavayya
Nenunnanu bayapadaku annavayya

Gamyame leni naa jeevithamunu dharshinchithivi
Nee siluve naa guriyani theliyajesithivi
Gamyame leni naa jeevithamunu dharshinchithivi
Nee siluve naa guriyani theliyajesithivi
Yajamanude vadukonutaku
Ganamaina pathraga malachithivi

Nannu maruvaledhayya
Nannu viduvaledhayyra
Nee kowgililo nannu hathukunnavayya
Naa kanneeru thudichavayya
Kanikarinchavayya
Nenunnanu bayapadaku annavayya

    Jeba
        Tamil Christians songs book
        Logo