Naabrathukantha neethone ne sagedha – నా బ్రతుకంతా నీతోనే నేసాగేదా
Naabrathukantha neethone ne sagedha – నా బ్రతుకంతా నీతోనే నేసాగేదా
నా బ్రతుకంతా నీతోనే నేసాగేదా
నా అడుగడుగు నీ కృపతో నేవేసేదా”2″
నీతోనే ఇక జీవించెదా
నీలోనే ఇక నివసించేదా “2”
"నా బ్రతుకంతా"
నన్ను పిలిచే నీ ఉన్నత స్వరమే మారినే నామాలినపు బ్రతుకే “2”
నీతోనే కలకాలము
నీలోనే చిరాకలము “2”
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ “2”
"నా బ్రతుకంతా"
నేనడిచే నీసిలువ త్రోవలో
జయమోంది నిన్ను మహిమ పరుతూను “2”
ఆగిపోక సాగిపోదునయ్యా”2″
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ “2”
"నా బ్రతుకంతా"
నీ ద్వారం నేతట్టు వేళ
వేవేలా నీ దూతలోచ్చి”2″
స్వాగతములు పలుకు వేళా
పరువసించి నాట్యమడనా”2″
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ “2”