నా ప్రాణమా స్తుతియించుమా – Naa pranama sthuthiyinchumaa

Deal Score0
Deal Score0

నా ప్రాణమా స్తుతియించుమా – Naa pranama sthuthiyinchumaa

నా ప్రాణమా స్తుతియించుమా
నా అంతరంగమా కీర్తించుమా
ఆయన చేసిన ఉపకారములలో
దేనిని మరువకుమా-దేనిని మరువకుమా
పూజించెదను ప్రణుతించెదను
ప్రభువా నిన్నే ప్రకటించెదను

(1). నా దోషములను క్షమియించినావు
నా సంకటములు బాపినావు
మరణములో నుండి విడిపించినావు
సా నిదనీ దమదా మగరిగామ
మరణములో నుండి విడిపించినావు
కరూణ కటాక్షములు కుమ్మరించినావు

(2). మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
నీ మార్గము నాకు భోధించినావు
నీ కృపతో నన్ను దీవించినావు
ఆ….. ఆ…..ఆ…..ఆ…..ఆ…. ఆ
నీ కృపతో నన్ను దీవించినావు
నీ చిత్తముతో నడిపించినావు

Naa pranama sthuthiyinchumaa song lyrics in english

Naa pranama sthuthiyinchumaa
Naa antharangamaa kirthinchumaa
Aayana chesinaa upakaramulalo
Denini maruvakumaa-denini maruvakuma
Pujinchedhanu pranuthinchedhanu
Prabhuva ninne prakatinchedhanu

(1). Naa dhoshamulanu kshamiyinchinavu
Naa sankatamulu bapinavu
Maranamulo nundi vidipinchinavu
Sa ni da ni da ma da ma ga ri ga ma
Maranamulo nundi vidipinchinavu
Karunakatakshamulu kummarinchinavu

(2). Melutho naa hrudhayam thrupthiparachinavu
Ni margamu naaku bodhinchi naavu
Ni krupa tho nannu dhivinchinavu
Aa… Aa…Aa… Aa… Aa.. Aa
Ni krupa tho nannu dhivinchinavu
Ni chittamu tho nadipinchinavu

Pranuthinchedhanu lyrics – ప్రణుతించెదను

    Jeba
        Tamil Christians songs book
        Logo