ఈ లోకము నను విడచినను నను విడువని నా దేవుడవు..
ఎవ్వరు లేని ఈ జీవితములో
నా తోడు నీవై – నన్నాధుకొంటివి . .
నా హృదయమంత నీ కొరకే… సమర్పింతును దేవా..
నా జీవితమంతా… నీ సాక్షిగా నిలిచేదను.. యేసు….
నీ మార్గములో నే నడిచేదను – నీ చిత్తములో నే సాగేదను
సొలిపోయినా నా ప్రాణము చెయ్యి పట్టి నన్ను లేపితివి.
నన్నాధరించి – చేరదీసి
కన్నీరు తుడచి – హత్తుకొంటివి
నా హృదయమంత నీ కొరకే… సమర్పింతును దేవా..
నా జీవితమంతా… నీ సాక్షిగా నిలిచేదను.. యేసు….
నీ మార్గములో నే నడిచేదను – నీ చిత్తములో నే సాగేదను.
యేసయ్యా…….
నా చింతలన్ని తీరెనయ్య – నిన్ను చేరిన క్షణమే. నిత్య జీవితం దోరికేనాయ్యా- నిన్ను చూసిన క్షణమే. (3)
నా వ్యాధులన్నీ తోలిగేనయ్య – నిన్ను తాకిన క్షణమే
నా భయాలన్నీ పోయేనయ్య – నిన్ను నమ్మినా క్షణమే..
నా అడుగులన్ని స్తురపరచువాడా – నా త్రోవలను సిద్ధపరచువాడా..
నీ చీత్తములో నన్ను నడుపుమయ్య – నీ వాఖ్యముతో నన్ను నింపుమయ్యా