Na Nammakam – నా నమ్మకం

Deal Score0
Deal Score0

Na Nammakam – నా నమ్మకం

నే నమ్మే నమ్మకము ఎప్పటికీ నీవే
నే నమ్మే నమ్మకము ఎప్పటికీ నీవే
దీవెనలు కలిగిన నిన్ను నమ్మేదన్
దీవెనలు లేక్కున్న నిన్ను నమ్మేదన్
దీవెనలు కలిగిన నిన్ను నమ్మేదన్
దీవెనలు లేక్కున్న నిన్ను నమ్మేదన్
నీకే నా ఆరాధన
నిన్నే నే ఘనపరచెదన్
నీకే నా ఆరాధన
నీకే

1) సమస్తము తెలిసిన త్రియెకుడా
నా ముందు నడచుచు నడిపించుమా
సమస్తము తెలిసిన త్రియెకుడా
నా ముందు నడచుచు నడిపించుమా
శత్రు సైన్యములు తుడిచిపొవును
నా వాగ్దానా శక్తి నిలిచిపోవును
శత్రు సైన్యములు తుడిచిపొవును
నా వాగ్దానా శక్తి నిలిచిపొవును
నీకే నా ఆరాధన
నిన్నే నే ఘనపరచెదన్
నీకే నా ఆరాధన
నీకే

2) ఆపద సమయంలో నిన్ను వెదకితిన్
ఆదరణ ఇచ్చుటకు వచ్చితివి
ఆపద సమయంలో నిన్ను వెదకితిన్
ఆదరణ ఇచ్చుటకు వచ్చితివి
నీ వాగ్దానములను నీవు నెరవేరును
నీ వాక్యపు శక్తి నిలిచిపోవును
నీ వాగ్దానములను నీవు నెరవేరును
నీ వాక్యపు శక్తి నిలిచిపోవును

నీకే నా ఆరాధన
నిన్నే నే ఘనపరచెదన్
నీకే నా ఆరాధన
నిన్నే నే ఘనపరచెదన్
నీకే నా ఆరాధన
నిన్నే నే ఘనపరచెదన్
నీకే నా ఆరాధన
నీకే

యేసయ్యా

Na Nammakam song lyrics in english

Ney Namme Nammakamu Eppatiki Neevey-2
Deevanalu Kaligna Ninnu Nammeydhan
Deevanalu Leykunna Ninnu Nammeydhan -2

Neekey Naa Aaradhana
Ninney Ney Ganaparachadhan
Neekey Naa Aaradhana
Ninney Ney

Samasthamu Thelisina Thriyrkuda
Naa Mundhu Nadachuchu Nadipinchumaa -2
Shathuru Shainyamulu Thudichipovunu
Nee Vaagdhaana Shakthi Nilichipovunu -2

Aapada samayamulo Ninnu Vedhakithin
Aasharana Ichutakku Vachithivi-2
Nee Vaagdhaanamulanniyu Neraverunu
Nee Vaakyapu Shakthi Neelichipovunu -2

Jeba
      Tamil Christians songs book
      Logo