Matlade Devudu Maruvaleni – మాట్లాడే దేవుడు మరువలేని
Matlade Devudu Maruvaleni – మాట్లాడే దేవుడు మరువలేని
పల్లవి
మాట్లాడే దేవుడు మరువలేని దేవుడు నిన్ను ఇలలో మరువలేని దేవుడు
ప్రేమించే దేవుడు ప్రాణమిచ్చిన నాధుడు నీ కోరకై ఇలలో ప్రాణమిచ్చిన నాధుడు
(1)లోక ప్రేమ వంటిది కాదు యేసయ్య ప్రేమ ||2||
నిను ఎన్నడు విడువని ప్రేమది నిను ఎన్నడు మరువని ప్రేమది
||మాట్లాడే దేవుడు ||
(2)లోక స్నేహ వంటిది కాదు యేసయ్య స్నేహం ||2||
నిను ఎన్నడు విడువని స్నేహము, నిన్ను ఎన్నడు మరువని స్నేహము
||మాట్లాడే దేవుడు||
Matlade Devudu Maruvaleni song Lyrics in english
Matlade Devudu Maruvaleni Devudu Ninnu Elalo Maruvaleni Devudu
Preminche Devudu Pranamichina Naadhudu Nee Korakai Pranamichina Naaddhudu
(1)Loka Prema Vantidi kaadu Yesayya Prema ||2||
Ninu Ennadu Viduvani Premadi Ninu Ennadu Maruvani Premadi.
|| Matlade Devudu ||
2.Loka Sneha Vantidi Kaadu Yesayya Sneham ||2||
Nine Ennadu Viduvani Snehamu, Ninu Ennadu Maruvani Snehamu
|| Matlade Devudu ||