Lokamlo Unnavaatikante – లోకములో ఉన్నవాటి కంటే
Lokamlo Unnavaatikante – లోకములో ఉన్నవాటి కంటే
పల్లవి:-లోకములో ఉన్నవాటి కంటే ఉన్నతుడువు
మనుషులలో మంచితనముకంటే మహనీయడవు (2)
నువ్వేకావాలయ్యా నీ ప్రేమే చాలయ్యా
నీతో ఉండాలయ్యా నీకై బ్రతకాలయ్యా
నువ్వేకావాలయ్యా యేసయ్యా ప్రేమే చాలయ్యా యేసయ్య
నీతో ఉండాలయ్యా యేసయ్య నీకై బ్రతకాలయ్యా యేసయ్య
యేసయ్య నా బలమా (2)
!! లోకంలో ఉన్నవాటికంటే !!
1.ఆకాశంలో నీవుగాక నాకు ఎవరున్నారు అయ్యా
నీవుండగా లోకంనాకు ఎందుకు మెస్సయ్య (2)
యేసయ్య నా బలమా (2)
ప్రకృతిలో అందచందాలకంటే సుందరుడవు
లోకంలో ధనధాన్యాలు కంటే ధనవంతుడవూ (2)
ఈ లోకంలో నీవుగాక నాకెవరున్నారయ్యా
నీవు ఉండగా ధనధాన్యములు ఎందుకు మెసయ్య(2)
యేసయ్య నా బలమా (2)
నువ్వేకావాలయ్యా నీ ప్రేమే చాలయ్యా
నీతో ఉండాలయ్యా నీకై బ్రతకాలయ్యా
నువ్వేకావాలయ్యా యేసయ్యా ప్రేమే చాలయ్యా యేసయ్య
నీతో ఉండాలయ్యా యేసయ్య నీకై బ్రతకాలయ్యా యేసయ్య
యేసయ్య నా బలమా (2)
Naa Balamaa song lyrics