KUNUKAVU NIDURAPOVU – పాదములకు రాయి తగులకుండా

Deal Score0
Deal Score0

KUNUKAVU NIDURAPOVU – పాదములకు రాయి తగులకుండా

పాదములకు రాయి తగులకుండా కాపాడు దేవుడవు
తెగులు గుడారము రానియ్యక కాచేది నాధుడవు (2)
కునుకవవూ నిధురపోవూ (2)
ఇశ్రాయేలు కాపరి మా మంచి యేసయ్యా (2)
ఆరాధన యేసు ఆరాధన
ఆరధన స్తుతి ఆరధనా
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధనా …

1. రెక్కల క్రింద కోడి తన పిల్లల దాచునట్లు (2)
దాచితివీ కాచితివి నీ కౌగిలిలో మము చేర్చితివీ (2)
కునుకవు నిడురపోవు (2)
ఇజ్రాయేలు కాపరి మా మంచి యేసయ్యా (2)
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన

2. సొమ్మసిల్లిన వేల బలమిచ్చు వాడవు నీవే (2)
బలపరచీ స్థిరపరచీ నీ సన్నిధిలో మము నిలిపితివే (2)
కునుకవూ నిదురపోవు (2)
ఇశ్రయేలు కాపరి మా మంచి యేసయ్యా (2)
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన

పాదములకు రాయి తగులకుండా కాపాడు దేవుడవు
తెగులు గుడారము రానియ్యాక కాచెడి నాదుడవు (2)
కునుకవు నిదురపోవూ (2)
ఇశ్రాయేలు కాపరి మా మంచి యేసయ్యా (2)
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన (3)

Jeba
      Tamil Christians songs book
      Logo