Neevu Leeni Jeevithamu song lyrics – నీవు లేని జీవితము

Deal Score0
Deal Score0

Neevu Leeni Jeevithamu song lyrics – నీవు లేని జీవితము

నీవు లేని జీవితము – నాకున్న శూన్యము
నీవే ఆధారము – నా ధైర్యము
నీవేగా నా సమస్తము – నీవేగా నా సర్వము

చరణం 1:
ఈ దేహము ప్రాణము – ఈ శక్తియు బలముయు
జ్ఞానము వివేచనయు – నీవు ఇచ్చినదే

ఏ పాటివాడను నేను – నీ కృపను పొందుటకు
నేను జీవింతును కృతజ్ఞుడనై
ఏ పాటిదానను నేను – నీ కృపను పొందుటకు
నేను జీవింతును కృతజ్ఞతతో

అను పల్లవి:
ఆదియు అంతము నీలోనే యేసయ్యా
అల్ఫాయు ఒమేగయు – నీవేగా యేసయ్యా

చరణం 2:
భాగ్యము ఐశ్వర్యము – స్థానము అధికారము
ఘనతయు ప్రఖ్యాతలు – నీవు ఇచ్చినవే

అర్హతలేని నాకు – స్వాస్థ్యము నిచ్చావు
నేను జీవింతును కృతజ్ఞుడనై
అర్హతలేని నాకు – స్వాస్థ్యము నిచ్చావు
నేను జీవింతును కృతజ్ఞతతో

Neevu Leeni Jeevithamu song lyrics in english

NEEVU LEENI JEEVITHAMU – NAAKUNNA SOONYAMU
NEEVE AADHAARAMU – NAA DHAIRYAMU
NEEVEGA NA SAMASTHAMU – NEEVEGA NA SARVAMU

VERSE 1:
EE DEHAMU PRAANAMU – EE SAKTHIYU BALAMUYU
GNYANAMU VIVECHANAYU – NEEVU ICHINADHE

YE PAATI VAADANU NEENU – NEE KRUPANU PONDHUTAKU
NEENU JEEVINTHUNU KRUTHAGNYUDANAI
YE PAATI DHAANANU NEENU – NEE KRUPANU PONDHUTAKU
NEENU JEEVINTHUNU KRUTHAGNYATHATHO

BRIDGE:
AADHIYU ANTHAMU NEELONE YESAYYA
ALPHAYU OMEGAYU – NEEVEGAA YESAYYA

VERSE 2:
BHAGYAMU AISWARYAMU – STHAANAMU ADHIKAARAMU
GHANATHAYU PRAKYATHALU – NEEVU ICHINAVE

ARHATHALENI NAAKU – SWAASTHYAMU NICHAVU
NENU JEEVINTHUNU KRUTHAGNYUDANAI
ARHATHALENI NAAKU – SWAASTHYAMU NICHAVU
NENU JEEVINTHUNU KRUTHAGNYATHATHO

Kruthagnyathatho song lyrics – కృతజ్ఞతతో

    Jeba
        Tamil Christians songs book
        Logo