Kruthagnathatho Nanniyode Njan Sthuthi Paadidum Telugu Version

పల్లవి• కృతజ్ఞతతో స్తుతి పాడేద, నా యేసు నాధా….
నాకై నీవు చేసిన మెళ్లకై ,కోటికోటి కృతజ్ఞతలు… (2)

చరణం •
1. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా…(2)
నా ఊహాల కంటేను అధికముగా దయచేయు ప్రేమామయ. (2)
{కృతజ్ఞతతో}
2. నిజ రక్షకుడు యేసు క్రీస్తని విశ్వసించేద అనునిత్యము..(2)
నీ పాద సేవలో బ్రతుకుటకై – నీ వరము ప్రసాదించుము
నీ పాద సేవలో బ్రతుకుటకై – వరములతో అభిషేకించు.

కృతజ్ఞతతో స్తుతి పాడేద, నా యేసు నాధా….
నాకై నీవు చేసిన మెళ్లకై ,కోటికోటి కృతజ్ఞతలు… (2)

,కోటికోటి కృతజ్ఞతలు…,కోటికోటి కృతజ్ఞతలు…..

Tags:

We will be happy to hear your thoughts

      Leave a reply