Kristhesuva Naa Priya Nayakuda – Telugu Christian Medley
Kristhesuva Naa Priya Nayakuda – Telugu Christian Medley
1 song >>>క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా – నీ రాకయే క్షణమోనా కన్నీరు తుడచుటకు – నన్నాద 5:38 రించుటకు
నా యేసయ్యా మేఘములపైనా వేవేగరారమ్ము ॥క్రీస్తే॥
1.మధ్యకాశంలో పరలోకదూతలతో వచ్చేవేళ. నా కొరకు గాయపడిన – గయమును ముద్దాడుటకు
నీటి కొరకై వేచినా గూడబాతుల వంచించేదన్ ॥క్రీస్తే॥
2>>song
యేసయ్య నా యేసయ్యా
నా శ్వాసయే నీవయ్యా
యేసయ్య నా యేసయ్యా
నా సర్వము నీవేనయ్య (2)
పర్వతములు తొలగిపోయిన
మెట్టలు తత్తరిల్లనా
మారనిది నీ ప్రేమయే
తరగనిది నీ ప్రేమయే
3song>>ఆధారం నీవేనయ్యా (2)
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా ఆధారం
లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది ఆధారం