Kannulatho chuse eelokam – కన్నులతో చూసే ఈ లోకం
Kannulatho chuse eelokam – కన్నులతో చూసే ఈ లోకం
కన్నులతో చూసే ఈ లోకం
ఎంతో అందముగా సృష్టించబడెను భూలోకం
దేవుని ఆలయముగా ఈ దేహం
పరిశుద్దునిగా సృష్టించే శరీరం
నా దేవుని సృష్టియేగా ఈ లోకం
నా సృష్టికర్త పనియెగా
నా యేసుని సృష్టియేగా ఈ లోకం
నా సృష్టికర్త పనియెగా ఈ దేహం
ఆల్ఫా ఓమెగయినా మహిమకు పాత్రుడైన దేవుడు
మహిమ పొందాలని ఘనత నొందాలని
వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి
నీవు కావాలని తన రాజ్యం స్థాపించాలని
తన పోలికగా నిర్మించుకొని ఆ హృదిలో ఉండాలని
నా దేవుడే కోరెనుగా నీ హృదయాన్ని తనకియ్యవా
నీటిబుడగ వంటిదేగా ఈ జీవితం
ఆవిరైపోవును ఇది మనైపోవును
అల్పకాలమేగా ఈ లోకము పాడైపోవును ఇది లయమైపోవును
ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు
సృష్టికర్త దేవునినే మరచి అంధుడవై బ్రతికావు
ఆ యేసయ్య నీకోసమే నీ శాపాన్ని భరియించెను
నిత్యజీవము నీకిచ్చుటకై సిలువలో చేతులే చాచి నిన్ను పిలిచెను
Kannulatho chuse eelokam song with lyrics in english
kannulatho chuse ee lokam
entho andhamuga srustinchabadenu bhulokam
Devuni alayamuga ee deham
parishudhuniga srustinchey sariram
naa Devuni srustiyega ee lokam
naa srustikartha paniyega
naa Yesuni srustiyega ee lokam
naa srustikartha paniyega ee deham
Alpha omegaina mahimaku pathrudaina devudu
mahima pondhalani ganatha nondhalani
vevela dhuthalatho koniyadabadu Devuniki
nevu kavalani thana rajyam sthapinchalani
thana polikaga nirminchukoni
aa hrudilo undalani
na Devude korenuga nee hrudayani thanakiyava
neetibudaga vantidega ee jeevitham
aviraipovunu idhi manaipovunu
alpakalamega ee lokamu padaipovunu idhi layamaipovunu
ee srustini Devuniga neevu srustini pujinchavu
srustikartha Devunine marachi andhudavai brathikavu
aa Yesya nekosame nee shapanni bariyinchenu
nityajeevamu neekichutakai
siluvalo chethule chachi ninnu pilichenu