కానాను యాత్రలో – Kananu Yatralo

Deal Score0
Deal Score0

కానాను యాత్రలో – Kananu Yatralo Telugu Christian song lyrics, Written, tuned, sung and produced by Pastor David Paul. Music by KY Ratnam

Lyrics:
ప॥ కానాను యాత్రలో – యోర్దాను అలలకు నా హృదయం కలువరపడెను (2)
మందసమైన నా దేవుడా – నాతోనే ఉన్నావయ్యా (2)
పగలు మేఘస్తంభమై – రాత్రి అగ్నిస్తంభమై (2)
నన్ను కాచితివయ్యా (2) || కానాను ||

  1. అంధకార లోయలో నాకు నీ హస్తము చాపితివయ్యా (2)
    అన్ని సమయాలలో నాతోడు నీడవై (2)
    కౌగిటిలో దాచితివయ్యా (2) || కానాను ||
  2. నా వేదనలో నా బాధలలో నీ సన్నిధి చూపితివయ్యా (2)
    కన్నీటి ధారలను నీ హస్తముతో (2)
    కృపగలిగి తుడిచితివయ్యా (2) || కానాను ||

కానాను యాత్రలో song lyrics, Kananu Yatralo song lyrics. Telugu songs

Kananu Yatralo song lyrics in English

Kananu Yatralo

Jeba
      Tamil Christians songs book
      Logo